జర్మన్ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: uz:Nemis tili
ఆల్ఫాబెట్లు చేర్చాను.
పంక్తి 17:
}}
'''జర్మన్ భాష''' ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష. ఈ భాష డచ్ మరియు [[ఆంగ్ల భాష]]లతో సారూప్యం కలిగి ఉంది. జర్మను భాష [[ఐరోపా సమాఖ్య]]లోని 23 [[అధికార భాష]]లలో ఒకటి. [[ఐరోపా సమాఖ్య]]లోని అత్యధికుల [[మాతృభాష]] కావడం వలన జర్మన్ లేక జర్మను భాష ప్రపంచ భాషలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో జర్మను భాష [[ఆంగ్ల భాష]] తర్వాత రెండవ స్థానంలో ఉంది (ఆంగ్ల భాష ఎక్కువమంది పరభాషగా వాడటం వలన). [[జర్మనీ]]లో 95% మంది, [[ఆస్ట్రియా]]లో 89% మంది, [[స్విట్జర్లాండ్]]లో 65% మంది ఈ భాషను మాతృభాషగా కలిగియున్నారు. పైపెచ్చు రమారమి 8 కోట్ల మంది ఈ భాషను పరభాషగా ప్రయోగిస్తున్నారు. ఐరోపా సమాఖ్య మాత్రమే కాక ఐరోపా ఖండం మొత్తాన్ని పరిశీలించినట్లయితే రష్యన్ భాష తర్వాత ఇది రెండవ అతిపెద్ద మాతృభాష.
==జర్మన్ ఆల్ఫాబెట్లు==
{{colbegin|4}}
* A: ఆ
* Ä: ఏ
* B: బే
* C: ట్సే
* D: డే
* E: ఏ
* F: ఎఫ్
* G: గే
* H: హా
* I: ఈ
* J: జే
* K: కా
* L: ఎల్
* M: ఎమ్
* N: {{IPA|/ʔɛn/}}
* O: {{IPA|/ʔoː/}}
* Ö: {{IPA|/ʔøː/}}
* P: {{IPA|/peː/}}
* Q: {{IPA|/kuː/}}; in Austria {{IPA|/kveː/}}
* R: {{IPA|/ʔɛʁ/}}
* S: {{IPA|/ʔɛs/}}
* ß: ''Eszett'', {{IPA|/ɛs'tsɛt/}}; ''scharfes S'', {{IPA|/ʃaːfəs ʔɛs/}}
* T: {{IPA|/teː/}}
* U: {{IPA|/ʔuː/}}
* Ü: {{IPA|/ʔyː/}}
* V: {{IPA|/faʊ/}}
* W: {{IPA|/veː/}}
* X: {{IPA|/ʔɪks/}}
* Y: {{IPA|/ʔ'ʏpsilɔn/}}
* Z: /{{IPA|tsɛt/}}
{{colend}}
 
[[వర్గం:భాష]]
"https://te.wikipedia.org/wiki/జర్మన్_భాష" నుండి వెలికితీశారు