గరుత్మంతుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: gl:Garudá
పంక్తి 49:
[[మహా భారతం]] [[ఆది పర్వము]]లో సట్పయాగానికి ముందుగా వినత, కద్రువుల వృత్తాంతము, గరుత్మంతుని కధ చెప్పబడింది. [[భగవద్గీత]] [[విభూతి యోగము]] 30వ శ్లోకములో కృష్ణుడు తాను ''వైనతేయశ్చ పక్షిణామ్'' - పక్షులలో నేను వినతాసుతుడైన గరుత్మంతుని - అని తెలిపాడు.
 
==సంప్రదాయాలు==
[[ఫైలు:Garudabkkholidayinn0609.jpg|right|thumb|200px|గరుడారూఢుడైన విష్ణువు - [[బ్యాంగ్‌కాక్]], [[థాయిలాండ్]]లో ఒక విగ్రహం]]
సాధారణంగా [[విష్ణువు]] ఆలయాలలో మూలవిరాట్టు విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది. శ్రీవైష్ణవ చిహ్నాలలో ఊర్ధ్వపుండ్రాలకు ఇరుప్రక్కలా శంఖ చక్రాలు, వానికి ఇరుప్రక్కలా [[హనుమంతుడు]], గరుత్మంతుడు ల బొమ్మలు చూపుతారు.
"https://te.wikipedia.org/wiki/గరుత్మంతుడు" నుండి వెలికితీశారు