సుత్తివేలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
1981లో విశాఖ డాక్ యార్డులో శాస్వత ఉద్యోగం వావడంతో అక్కడికి మకాం మార్చారు. '''మనిషి నూతిలో పడిచే''' అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ [[జంధ్యాల]] తన చిత్రం [[ముద్ద మందారం]] లో అయనకు రిసెప్షనిష్టు గా చిన్న పాత్రను ఇచ్చారు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. అటు పిమ్మట జంధ్యాల, తన వరుస చిత్రాలైన [[మల్లె పందిరి]], [[నాలుగు స్తంభాలాట]] లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చారు. ఈ చిత్ర విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నారు.
 
ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించారు. [[ఆనందభైరవి]], [[రెందు జళ్ల సీత]], [[శ్రీవారికి ప్రేమలేఖ]], [[చంటబ్బాయి]] వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించారు. [[త్రిశూలం]] చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందారు. తర్వాత [[టి. కృష్ణ]] వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చారు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు , ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. [[వందేమాతరం]], [[ప్రతిఘటన]], [[కలికాలం]], [[ఒసేయ్ రాములమ్మ]] చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. [[వందేమాతరం]] చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా '''నంది ''' పురస్కారాన్ని అందుకున్నారు.
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/సుత్తివేలు" నుండి వెలికితీశారు