గుర్రం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hy:Ձի
చి r2.7.3) (యంత్రము తొలగిస్తున్నది: cr:ᑳᐸᓚᑲᔅᐧᑫᐤ; పైపై మార్పులు
పంక్తి 28:
* మూడవ రకం జాతికి చెందిన గుర్రాలు మొదటి రెండు రకాల సంకరజాతి గా చెప్పుకోవచ్చు. ఇవి యూరోపులో ఎక్కువగా కనపడుతుంటాయి.
== చల్ చల్ గుర్రం ==
[[Fileదస్త్రం:A Horse and His Trader.jpg|thumb|1800కు చెందిన గుర్రాల వ్యాపారి చిత్రం|ఎడమ]]
చిన్నారుల్లో వివిధ మానసిక రుగ్మతలు నయం చేసేందుకు వివిధ వైద్య విధానాల్లో లొంగని వాటికి అరుదైన చికిత్స విధానం...ఈక్వెస్ట్రియన్ రైడింగ్ [[గుర్రపు స్వారీ]] థెరపీ. మనదేశంలో నిపుణులు [[పుష్ప బోపయ్య]] . పోలియో, పక్షవాతం... మెదడు, వెన్నెముక సమస్యలు... వినికిడి, భావ వ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడంవంటి వాటికి చక్కటి చికిత్స గుర్రపు స్వారీ.'గుర్రపు స్వారీ ఆటవిడుపు. సాహస క్రీడ. మానసిక వికాసం లోపించిన చిన్నారుల పాలిట చక్కటి చికిత్స సాధనం.గుర్రపు స్వారీని పిల్లలు ఇష్టపడతారు. స్వారీలో గుర్రాల నైపుణ్యాన్ని గ్రహించగలుగుతారు. స్వారీ చేయడం ఏకాగ్రతను పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్నీ అందిస్తుంది. కళ్లాలు పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, అశ్వాన్ని దూకించడం, ఒక లయలో ముందుకు సాగడం... మెదడు, శరీరానికి మధ్య చురుకైన సమన్వయం ఏర్పడటానికి దోహదం చేస్తుంది.దాంతో మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఈ చికిత్స కోసం పదేళ్ల పాటు సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. చిన్న పిల్లలతో మసిలేందుకు, రౌతు తీరుని గమనించేందుకు వాటికి ముందే శిక్షణనిస్తారు. పిల్లల వైకల్యానికి అనుగుణంగా ఏ గుర్రంతో స్వారీ చికిత్స ఆరంభించాలన్నది నిర్ణయిస్తారు.స్వారీగా వెళ్లే మూడేళ్లు పైబడిన బాలలకు ఇరువైపులా సహాయకులు ఉంటారు.కండల సత్తువ పెరిగేలా, నడక తీరు మెరుగుపడేలా, శారీరక ఉత్తేజం ఒనగూరేలా చూస్తారు.(ఈనాడు 25.10.2009)
 
పంక్తి 63:
[[chy:Mo'éhno'ha]]
[[co:Cavaddu]]
[[cr:ᑳᐸᓚᑲᔅᐧᑫᐤ]]
[[cs:Kůň]]
[[csb:Domôcy kóń]]
"https://te.wikipedia.org/wiki/గుర్రం" నుండి వెలికితీశారు