"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

===జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నాడు===
ప్రమాదంలో వున్నాడని అర్థం: ఉదా: జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నావు జాగ్రత్తరో?
===జపించటం===
ఎప్పుడూ ఒకే ధ్యాసలో ఉండటం
===జెర్రికో కాలు విరిగినట్టు===
ఎక్కడో కొద్దిగా నష్టం వచ్చినా ఏమీ ఇబ్బంది లేదని, జెర్రికి వంద కాళ్లు వుంటాయి. అందులో ఒక కారు విరిగినా వచ్చిన నష్టం ఏమి లేదు.
2,15,899

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/759180" నుండి వెలికితీశారు