"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(లావొక్కింతయు లేదు.*/)
 
 
 
===లబలబా===
లబలబా నోరు కొట్టు కుంటున్నారు.
===లంకంత ఇల్లు===
చాల పెద్ద ఇల్లని అర్థం: ఉదా : వారిది లంకంత ఇల్లు.
===లంక మేత గోదారి ఈత===
లంకల్లో పచ్చ గడ్డి బాగా వుంటుంది. ఆ గడ్డి మేయడానికి ఈదు కుంటూ గోదారి దాటాలి. అలా బాగా మేసి తిరిగి గోదారి ఈదు కుంటూ వచ్చేసరికి ఆ తిన్నదంతా ఈద డానికి సరిపోయింది. ఇక మిగిలింది ఏమి లేదు.
===లబలబా===
 
లబలబా నోరు కొట్టు కుంటున్నారు.
===లాభం లేదు===
ఇది వ్వాపారం లో వచ్చే లాభం కాదు. దీనికి ఉపయోగము లేదని అర్థం: ఉదా: లాభంలే వాడు దొరకడు గాని మనం తిరిగి ఇంటికెళ్లి పోదాము.
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/759189" నుండి వెలికితీశారు