పేకముక్క: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: tr:İskambil kâğıdı
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[Image:Playign cards-biju.jpg|thumb| 250px| Blue Rider Back [[Bicycle Playing Cards]] by [[United States Playing Card Company|USPCC]]]]
[[File:Bicycle-playing-cards.jpg|250px|thumb|Some typical English-style playing cards from the [[Bicycle Playing Cards|Bicycle]] brand]]
పేకముక్కను గెట్టిదళసరి (హెవీ) కాగితం ముక్కనుకాగితమును ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. సన్నని అట్ట వలె ఉండే ఈ కాగితంపై ప్లాస్టిక్ పూత ఉంటుంది. ఇంకా కాటన్-పేపర్, ప్లాస్టిక్ పేపర్ లలో గట్టిగా ఉండేందుకు మరికొన్నింటిని మిశ్రమం చేసి వీటిని తయారు చేస్తారు. పేకాట ఆడేందుకు వీలుగా ఈ పేకముక్కలపై వ్యత్యాసాలను గుర్తించడానికి వివిధ నమూనాలు కలిగిన [[గుర్తు]]లు ఉంటాయి. పేకాట ఆడేందుకు ఉపయోగించే ఒక సెట్ ను ప్యాక్ లేక చీట్లప్యాకి అంటారు. ఒక ప్యాక్ లో ఉండే పేకముక్కలు ఒక వైపు అన్ని ఒకే విధంగాను మరొకవైపు ఒకదానికి ఒకటి విరుధంగాను ఉంటాయి. సాధారణంగా చేతితో పట్టుకుని ఆట ఆడేందుకు వీలుగా వీటిని అరచేతి పరిమాణంలో తయారు చేస్తారు. పేకముక్కలను ఆంగ్లంలో ప్లేయింగ్ కార్డ్స్ అంటారు. పేకముక్క యొక్క బహువచనం పేకముక్కలు. పేకముక్కలతో ఆడే ఆటను పేకాట లేక [[చీట్లాట]] అంటారు.
 
 
"https://te.wikipedia.org/wiki/పేకముక్క" నుండి వెలికితీశారు