భారతీయ మామిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
|}}
 
భారతీయ మామిడి యొక్క [[వృక్ష శాస్త్రీయ నామం]] మ్యాంగిఫీరా ఇండికా. అనాకార్డియాసియా కుటుంబానికి చెందిన మామిడి జాతి రకాలలో ఇది ఒకటి. భారతదేశం అడవులలోను మరియు సాగు ప్రాంతాలలో కనిపించే ఈ రకాలు ప్రపంచంలోని ఇతర ఉష్ణ ప్రాంతాలకు పరిచయం చేయబడింది. ప్రపంచంలోని అతిపెద్ద పండ్ల వృక్షం ఇది. ఈ చెట్టు వంద అడుగుల ఎత్తు పెరిగే సామర్ధ్యం కలిగి ఉంది. [[ఛాతి ఎత్తు వద్ద]] దీని చుట్టుకొలత సగటున పన్నెండు అడుగుల నుంచి పద్నాలుగు [[అడుగులు]] ఉంటుంది. కొన్నిసార్లు దీని చుట్టుకొలత ఇరవై అడుగులకు చేరుకుంటుంది. ఈ మామిడి జాతులను నాలుగువేల సంవత్సరముల క్రితం నుంచే పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. భారతదేశం నుండి తూర్పు ఆసియాకు [[క్రీ.పూ]] 400 నుంచి 500 సంవత్సరముల మధ్య ఈ జాతులు తీసుకురావడం జరిగింది. తరువాత 15వ శతాబ్దంలో ఫిలిప్పీన్స్ కు ఆ తరువాత 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారి ద్వారా ఆఫ్రికా మరియు బ్రెజిల్ కు తీసుకురావడం జరిగింది. 1753లో లిన్నేయస్ చేత సైన్స్ కోసం ఈ జాతులు వర్ణించబడ్డాయి. మామిడి భారతదేశం, ఫిలిప్పీన్స్ మరియు పాకిస్తాన్ యొక్క జాతీయ పండు.
 
Mango is the national fruit of India, Philippines and Pakistan. It finds mention in the songs of 4th century CE Sanskrit poet, Kalidasa, prior to it is believed to have been tasted by Alexander (3rd century BCE) and Chinese pilgrim, Hieun Tsang (7th century CE). Later in 16th century Mughal Emperor, Akbar planted 100,000 mango trees in Darbhanga, Bihar at a place now known as Lakhi Bagh.
 
 
The species was described for science by Linnaeus in 1753.
Mango is the national fruit of India, Philippines and Pakistan. It finds mention in the songs of 4th century CE Sanskrit poet, Kalidasa, prior to it is believed to have been tasted by Alexander (3rd century BCE) and Chinese pilgrim, Hieun Tsang (7th century CE). Later in 16th century Mughal Emperor, Akbar planted 100,000 mango trees in Darbhanga, Bihar at a place now known as Lakhi Bagh.
 
==Medicinal properties==
"https://te.wikipedia.org/wiki/భారతీయ_మామిడి" నుండి వెలికితీశారు