కొండా లక్ష్మణ్ బాపూజీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| year = |
}}
తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ అదిలాబాదు జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1957లో ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969 మరియు 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కృషిచేశాడు. సెప్టెంబరు 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు.
 
'''కొండా లక్ష్మణ్ బాపూజీ''' ప్రముఖ తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధులు. వీరు [[భారత స్వాతంత్ర్యోద్యమము]] లోని [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొన్నారు<ref>[http://beta.thehindu.com/news/national/article61482.ece?homepage=true The Hindu : News / National : Agitators, police clash at Osmania varsity<!-- Bot generated title -->]</ref>. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించినారు.