"కొండా లక్ష్మణ్ బాపూజీ" కూర్పుల మధ్య తేడాలు

 
==రాజకీయ జీవితం==
1957లో1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైనాడు. అప్పుడే1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యాడు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. ఆ తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేశాడు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశాడు.
 
==వ్యక్తిగత జీవితం==
బాపూజీ భార్య శకుంతల. ఈమె వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశసేవలో వీరమరణం పొందినాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/759916" నుండి వెలికితీశారు