షోడశ సంస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Jainaprasad (చర్చ | రచనలు) |
Jainaprasad (చర్చ | రచనలు) |
||
పంక్తి 57:
==ఉపనయనం==
{{main|ఉపనయనము}}
అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం [[గురువు]]
ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాతే మారుతూ వచ్చాయి. అథర్వవేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించబడింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే [[గాయత్రి మంత్రం|గాయత్రి మంత్రాన్ని]] ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది. తగిన వయస్సు:
|