చేదు నారింజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
|}}
 
చేదు నారింజను ఆంగ్లంలో బిట్టర్ ఆరెంజ్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ ఔరంటియుమ్. ఇది [[నిమ్మ]]జాతి వృక్షం. ఈ చెట్టు ఫలం చూడటానికి [[కమలాపండు]] వలె ఉంటుంది. ఈ చెట్టు పండు కమలాపండు వలె పుల్లగా, తీయగా ఉండక చేదుగా ఉంటుంది. అందువలనే ఈ నిమ్మను చేదు ఆరెంజ్ లేక చేదు నారింజ అంటారు.
 
 
 
"https://te.wikipedia.org/wiki/చేదు_నారింజ" నుండి వెలికితీశారు