ఆదిరాజు వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{మొలక}}
'''ఆదిరాజు వీరభద్రరావు''' [[తెలంగాణ]] ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త. ఇతను 1890 నవంబరు 16న ఖమ్మం జిల్లా దెందులూరు గ్రామంలో జన్మించాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. తల్లి ఇతన్ని మంచి చదువు చదివించాలని తలచి దూరపు బంధువైన రావిచెట్టు రంగారావును ఆశ్రయించింది. రావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు విద్యనభ్యసించి రావిచెట్టు ఇంట్లో నెలకొల్పిన శ్రీకృష్ణదేవరాయాంధ్త బాషా నిలయం గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా ఆదిరాజు వీరభద్రరాజు నియమితులైనాడు.
'''ఆదిరాజు వీరభద్రరావు''' ([[1890]] - [[1973]]), [[నిజాము]] పాలనలో ఉన్న [[తెలంగాణ]]లో తెలుగు భాషోద్ధరణకు విశేష కృషి చేసిన వ్తక్తి. తెలుగు కవి పండితుడు.
 
==మూలాలు==
 
*[http://www.vepachedu.org/adiraju.html వేపచేదులో ఆదిరాజుపై వ్యాసం]
 
[[వర్గం:1890 జననాలు]]
[[వర్గం:1973 మరణాలు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]