త్రేతాయుగం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ml:ത്രേതായുഗം
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: jv:Treta Yuga; పైపై మార్పులు
పంక్తి 1:
వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
# [[సత్యయుగము]]
# [[త్రేతాయుగ౦|త్రేతా యుగము]]
# [[ద్వాపరయుగము]]
# [[కలియుగము]]
నాలుగు యుగాలలో రెండవది '''త్రేతా యుగము'''. ఈ యుగములో భగవంతుడు [[శ్రీరాముడు|శ్రీ రామ చంద్రుడు]] గా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసినాడు. ఈ యుగము పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.
<!--నాలుగు యుగాలలో రెండవది త్రేతాయుగం. ఈ యుగ పరిమితి 1,728,000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలోనే శ్రీమహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి రావణసంహారం ద్వారా లోకకళ్యాణం చేసాడు. (యుగపరిమితి నిర్ధారించుకోవాలి)-->
 
[[వైశాఖ శుద్ధ తదియ]] రోజునుండి త్రేతాయుగము ప్రారంభమైనది.
== ఇవి కూడా చూడండి ==
* [[చతుర్యుగాలు]] సత్యయుగాన్నె క్రుతయుగమ్ అని అంటారు.
* [[మన్వంతరము]]
 
== బయటి లింకులు ==
* http://www.omsriram.com/page10.html
 
{{రామాయణం}}
 
[[వర్గం:యుగాలు]]
[[వర్గం: కాలమానాలు]]
 
[[en:Treta Yuga]]
Line 26 ⟶ 27:
[[id:Tretayuga]]
[[it:Treta Yuga]]
[[jv:Treta Yuga]]
[[mk:Трета југа]]
[[mr:त्रेता युग]]
"https://te.wikipedia.org/wiki/త్రేతాయుగం" నుండి వెలికితీశారు