సత్యయుగం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: new:सत्य युग
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: jv:Satya Yuga; పైపై మార్పులు
పంక్తి 1:
వేదాల ననుసరించి యుగాలు నాలుగు :
# [[సత్యయుగము]]
# [[త్రేతాయుగము]]
# [[ద్వాపరయుగము]]
# [[కలియుగము]]
 
 
అందు సత్య యుగము మొదటిది. సత్యయుగానికే [[కృతయుగము|కృతయుగమని]] పేరు. ఇందు భగవంతుడు [[నారాయణుడు]], [[లక్ష్మి|లక్ష్మీ]] సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.
 
వైవశ్వత మన్వంతరములో సత్యయుగము [[కార్తీక శుద్ధ నవమి]] రోజు ప్రారంభమయినది.
 
'''ఇవి కూడా చూడండి '''
 
* [[చతుర్యుగాలు]]
* [[మన్వంతరము]]
 
[[వర్గం:యుగాలు]]
[[వర్గం: కాలమానాలు]]
 
[[వర్గం: కాలమానాలు]]
 
[[en:Satya Yuga]]
Line 27 ⟶ 26:
[[id:Satyayuga]]
[[it:Satya Yuga]]
[[jv:Satya Yuga]]
[[mk:Сатја југа]]
[[mr:सत्य युग]]
"https://te.wikipedia.org/wiki/సత్యయుగం" నుండి వెలికితీశారు