భండారు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి Chavakiran బండారు అచ్చమాంబ పేజీని భండారు అచ్చమాంబకి తరలించారు: Correct spelling.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'' ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కోసం అయోమయ నివృత్తి పేజీ [[అచ్చమాంబ]] చూడండి.''
 
*'భండారు అచ్చమాంబ తొలి తెలుగు కథా రచయిత్రి
*ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క.
*అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు.
*ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణి.అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది మహిళాభ్యుదయానికి తొలి విదూషీణి
*అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలు లో కొమర్రాజు వెంకటప్పయ్య,గంగమ్మ దంపతులకు పుట్టింది
*1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది.
*1905 జనవరి 18వ తేదీన మధ్యప్రదేశ్ బిలాస్పూర్ లో ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది
*తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ ''అబలా సచ్చరిత్రమాల'' అనే గ్రంధాన్ని రచించింది.
*ఇందులో షుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంధాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ ''చింతామణి ముద్రణాలయం''లో ప్రచురించాడు.
 
* గుణవతియగు స్త్రీ (తెలుగుజనానా, 1901 మే)
* లలితా శారదులు
* జానకమ్మ (తెలుగు జనానా, 1902 మే)
* దంపతుల ప్రథమ కలహము (హిందూసుందరి, 1902 జూన్)
* సత్పాత్ర దానము (హిందూసుందరి, 1902)
* స్త్రీవిద్య (హిందూసుందరి, 1902)
* భార్యా భర్తల సంవాదము (హిందూసుందరి, 1903 జులై)
* అద్దమును సత్యవతియును (హిందూసుందరి, 1903)
* బీద కుటుంబము (సావిత్రి, 1904)
* ప్రేమ పరీక్షణము (1898 - అలభ్యం)
* ఎరువుసొమ్ము పరువు చేటు (1898 - అలభ్యం)
 
'''ఇతర పుస్తకాలు'''
* అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)(చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నయి.)
* క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
* ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
* ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం)
 
[[ఫైలు:Bandaru Acchamamba.JPG|right|150px]]
"https://te.wikipedia.org/wiki/భండారు_అచ్చమాంబ" నుండి వెలికితీశారు