ప్రయాణీకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==విద్యార్థులు==
[[File:Passengers boarding on Bus (YS).jpg|thumb|బస్సు ఎక్కుతున్న ప్రయాణీకులు (ప్రయాణిక విద్యార్థులు)]]
విద్యార్థులు చదువుతున్న విద్యాలయం వీరు నివసిస్తున్న గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే ప్రతి రోజు వివిధ వాహనాలలో ప్రయాణించి తమ విద్యాలయానికి చేరుకుని తిరిగి సాయంత్రానికి తమ ఊరికి చేరుకుంటారు. ప్రతిరోజు ప్రయాణించే విద్యార్థులకు ఆర్టీసీ సంస్థవారు రాయితీ ద్వారా లేదా ఉచితంగా పాస్ లను ఇస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రయాణీకుడు" నుండి వెలికితీశారు