జటప్రోలు సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

కొల్లాపూర్ సంస్థానము ఇక్కడ విలీనం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Kollapur palace.JPG|thumbnail|కొల్లాపూరులోని సంస్థానపు రాజభవనము]]
'''జటప్రోలు సంస్థానము''' మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక అత్యంత ప్రాచీనమైన చారిత్రక సంస్థానము. ఈ సంస్థానాధీశులు కొల్లాపూరును రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని '''కొల్లాపూరు సంస్థానమనికూడాసంస్థానమని'''కూడా వ్యవహరిస్తారు. పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానము యొక్క స్థాపకుడే కాక, [[గంజాంకృష్ణా నది]] జిల్లాలోనిఒడ్డున ఉన్న సువిశాలమైన [[బొబ్బిలినల్లమల్ల]] రాజఅటవీ వంశము,ప్రాంతమునందు గోదావరివిస్తరించి జిల్లాలోనిఉండేది. [[పిఠాపురం]],ఈ సంస్థానములో క్రీ.పూ. 2వ శతాబ్దముకు చెందిన పురావస్తు సంపదల ఆనవాళ్లు కలవు. 1500 సంవత్సరాలకు పూర్వము కట్టించిన అనేక వందల పురాతన దేవాలయములను నేటికీ ఇక్కడ చూడ వచ్చును. [[కృష్ణా జిల్లా]]నది లోనిఒడ్డునే [[మల్లేశ్వరం]]కల మరియుసోమశిల [[నెల్లూరు]]దేవాలయం జిల్లాలోనిఈ సంస్థానానికే చెందినది. [[వెంకటగిరినిజాము]] మొదలైనయొక్క రాజపరిపాలనలో వంశములకుజటప్రోలు మూలపురుషుడనిసంస్థానము భావిస్తారుచెప్పుకోదగిన పాత్ర పోషించినది.
జటప్రోలు రాజా సింహాసనము అధిరోహించిన తర్వాత తన అసలు పేరు నవనీతకృష్ణ యాచేంద్రను విడిచి ''రాజా వెంకట లక్ష్మణరావు బహుదూర్‌'' అనే పట్టము స్వీకరించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వెంకట లక్ష్మణరావు [[1929]]లో మరణించాడు.
'''కొల్లాపూర్ సంస్థానము''', [[కృష్ణా నది]] ఒడ్డున ఉన్న సువిశాలమైన [[నల్లమల్ల]] అటవీ ప్రాంతమునందు విస్తరించి ఉండేది. ఈ సంస్థానములో క్రీ.పూ. 2వ శతాబ్దముకు చెందిన పురావస్తు సంపదల ఆనవాళ్లు కలవు. 1500 సంవత్సరాలకు పూర్వము కట్టించిన అనేక వందల పురాతన దేవాలయములను నేటికీ ఇక్కడ చూడ వచ్చును. కృష్ణా నది ఒడ్డునే కల సోమశిల దేవాలయం ఈ సంస్థానానికే చెందినది. [[నిజాము]] యొక్క పరిపాలనలో కొల్లాపూర్ సంస్థానము చెప్పుకోదగిన పాత్ర పోషించినది.
 
పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానము యొక్క స్థాపకుడే కాక, [[గంజాం]] జిల్లాలోని [[బొబ్బిలి]] రాజ వంశము, గోదావరి జిల్లాలోని [[పిఠాపురం]], [[కృష్ణా జిల్లా]] లోని [[మల్లేశ్వరం]] మరియు [[నెల్లూరు]] జిల్లాలోని [[వెంకటగిరి]] మొదలైన రాజ వంశములకు మూలపురుషుడని భావిస్తారు. జటప్రోలు రాజా సింహాసనము అధిరోహించిన తర్వాత తన అసలు పేరు నవనీతకృష్ణ యాచేంద్రను విడిచి ''రాజా వెంకట లక్ష్మణరావు బహుదూర్‌'' అనే పట్టము స్వీకరించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వెంకట లక్ష్మణరావు [[1929]]లో మరణించాడు.
[[బొమ్మ:Wooden Ratha Jataprolu.JPG|right|thumb|300px|జటప్రోలు సంస్థానానికి చెందిన [[రధం]] <br />(''[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియమ్]] లో భద్రపరచినది'')]]
జటప్రోలు సంస్థానాన్ని సుమారు పదహారు తరాలుగా కొన్ని శతాబ్దాల పాటు పరిపాలన కొనసాగించిన 'సురభి' రాజులంటే కొల్లాపూర్ ప్రాంత జనులకు వల్లమాలిన అభిమానం. వీరి పరిపాలన 7, 8 వందల సంవత్సరాల క్రితం నుంచే ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతారు. [[కొల్లాపూర్]] ప్రాంతంలో చారిత్రక భవనాలు, దేవాలయాలతో పాటు అనేకం సురభి రాజ వంశీయులు నిర్మించినవే. జటప్రోలు సంస్థానాధీశుల కోటను మల్ల నాయుడు నిర్మించగా, [[సింగపట్నం]]లోని నృసింహ సాగరాన్ని మాధవరాయుడు, [[పెంట్లవెల్లి]] గ్రామంలోని కోటను, చెరువును, శివ కేశవాలయాన్ని చిన్నమాధవ రావు, కొల్లాపూర్ కోటను ప్రథమ వేంకటలక్ష్మా రావు, [[జటప్రోలు]] మదన గోపాల స్వామి ఆలయాన్ని మాధవరాయులు, [[బెక్కం]], [[చిన్నమారూర్|చిన్నమారూరు]] కోటల్ని నరసింగ రావులు నిర్మించారు. వీటితో పాటు శింగవట్నంలోని శ్రీవారి సముద్రం, జటప్రోలు హజ్రత్ ఇనాయత్ షా ఖాద్రి దర్గా, అద్దాల మేడ, కొల్లాపూర్ లోని న్యాయ దర్బార్ గా పిలిచే గుండు బంగ్లా, జైలు ఖానాలను సురభి రాజులు వారి పాలనలో నిర్మించారు.
 
Line 10 ⟶ 9:
 
సురభి రాజ వంశ వారసుడైన బాలాదిత్య లక్ష్మారావు [[హైదరాబాదు]]లో నివాసం ఏర్పరుచుకున్నారు. కొల్లాపూర్ సంస్థానానికి మంత్రిగా పని చేసిన మియాపురం రామక్రిష్ణారావు ప్రముఖ బ్రాహ్మణుడు. వీరు గొప్ప కవి. ఎన్నో గేయాలు రచించారు.
 
[[బొమ్మ:Wooden Ratha Jataprolu.JPG|right|thumb|300px|జటప్రోలు సంస్థానానికి చెందిన [[రధం]] <br />(''[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియమ్]] లో భద్రపరచినది'')]]
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/జటప్రోలు_సంస్థానం" నుండి వెలికితీశారు