పేకముక్క: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[Image:Playign cards-biju.jpg|thumb| 250px| Blue Rider Back [[Bicycle Playing Cards]] by [[United States Playing Card Company|USPCC]]]]
[[File:Bicycle-playing-cards.jpg|250px|thumb|Some typical English-style playing cards from the [[Bicycle Playing Cards|Bicycle]] brand]]
పేకముక్కను దళసరి కాగితమును ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. సన్నని అట్ట వలె ఉండే ఈ కాగితంపై ప్లాస్టిక్ పూత ఉంటుంది. ఇంకా కాటన్పత్తి-పేపర్కాగితము, ప్లాస్టిక్ పేపర్ లలోకాగితాలలో గట్టిగా ఉండేందుకు మరికొన్నింటిని మిశ్రమం చేసి వీటిని తయారు చేస్తారు. పేకాట ఆడేందుకు వీలుగా ఈ పేకముక్కలపై వ్యత్యాసాలను గుర్తించడానికి వివిధ నమూనాలు కలిగిన [[గుర్తు]]లు ఉంటాయి. పేకాట ఆడేందుకు ఉపయోగించే ఒక సెట్కట్టను ను ప్యాక్ లేక చీట్లప్యాకి అంటారు. ఒక ప్యాక్ లోకట్టలో ఉండే పేకముక్కలు ఒక వైపు అన్ని ఒకే విధంగాను మరొకవైపు ఒకదానికి ఒకటి విరుధంగాను ఉంటాయి. సాధారణంగా చేతితో పట్టుకుని ఆట ఆడేందుకు వీలుగా వీటిని అరచేతి పరిమాణంలో తయారు చేస్తారు. పేకముక్కలను ఆంగ్లంలో ప్లేయింగ్ కార్డ్స్ అంటారు. పేకముక్క యొక్క బహువచనం పేకముక్కలు. పేకముక్కలతో ఆడే ఆటను పేకాట లేక [[చీట్లాట]] అంటారు.
 
 
పంక్తి 17:
5. పేకముక్కపై రెండవ వైపున ఉన్న తెల్లని భాగంలో స్పెడ్స్, హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్ అని పిలవబడే నాలుగు రకాల సూట్ లను ఉపయోగిస్తారు. ఈ సూట్ లు నాలుగు క్యాలెండర్ సీజన్ల (Calendar seasons)ను గుర్తుచేస్తాయి. ఒకటి వసంతం (Spring), రెండు వేసవి (Summer), మూడు శరత్కాలం (Autumn), నాలుగు శీతాకాలము (Winter).
 
6. ప్రతి పేకముక్క నలుపు రంగు వైపున 365 [[డాట్స్చుక్కలు]] ఉంటాయి. ఈ డాట్స్చుక్కలు సంవత్సరానికి ఉండే 365 రోజులను గుర్తు చేస్తాయి.
 
7. పేకముక్క నలుపు రంగు వైపున కింది సగభాగం పై సగభాగంతో సమానంగా అద్దంలో చూపినట్లు ఉంటుంది. రాత్రి, పగలు వేరువేరు దిశలలో ఉన్నప్పటికి రాత్రి సమయం, పగటి సమయం సమానంగా ఉంటుందని పేకముక్క ముందరి వైవు డిజైన్ ఉన్న కూర్పు తెలియజేస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/పేకముక్క" నుండి వెలికితీశారు