ఇత్తడి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: oc:Laton
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:Brass.jpg|right|thumb|250px|A decorative brass paperweight, left, along with zinc and copper samples.]]
'''ఇత్తడి''' (Brass) ఒక మిశ్రమ [[లోహము]]. దీనిలో ముఖ్యంగా [[రాగి]] మరియు [[జింకు]] ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి [[రేకులు]]గా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు. ఇత్తడి వాడుకలో భారతదేశము మరియు ఆసియా దేశాలు ముందున్నాయి. ఈ దేశాలలో నిత్యము వాడు వస్తువులతో పాటుగా దేవాలయాలలో దీని వినియోగం అధికం
== వస్తువుల తయారీ ==
 
ఇత్తడి ద్వారా నిత్యావసరాలకు ఉపయోగించుటలో
===నిత్యావసర వస్తువులు, తయారీ===
* దేవాలయాల నిర్మాణములలో తలుపులకు, కిడికీలకు, కలశాలకు అంతర్భాగ నిర్మాణాలకు,
* ఆహార పాత్రలు, గ్లాసులు, పళ్ళెములు ఇతర వంట పాత్రలు.
* పూజా పాత్రలు, పూజా సంభంద ఇతర వస్తువులు.
* దేవుడి ప్రతిమలు, మండపములు
 
 
===దేవాలయాలలో===
* దేవాలయాల ద్వారముల మొదలు శిఖరాఅల వరకూ ఇత్తడి వినియోగం జరుగుతున్నది.
* ప్రతి దేవాలయములో ధ్వజస్థంభము ఉండును. వాటికి వాడు ప్రధాన లోహము ఇత్తడి.
*
 
 
* ఆస్తి పరుల ఇళ్ళలో అలంకార సామగ్రి, వస్తు సముదాయాలు,
* నిత్యావసరాలకు ఉపయోగించు పాత్రలు. బిందెలు, బకెట్లు,
"https://te.wikipedia.org/wiki/ఇత్తడి" నుండి వెలికితీశారు