ఒమర్ ఖయ్యాం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pa:ਉਮਰ ਖ਼ਯਾਮ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
}}
</ref>. ఇతను [[కేలండర్]] తయారుచేశాడు. [[నికోలస్ కోపర్నికస్|కోపర్నికస్]] ప్రతిపాదించిన చాలాకాలం ముందే [[సూర్యకేంద్ర సిద్ధాంతం|సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని]] ప్రతిపాదించాడు.
 
ఖయ్యాము అనునది కవియొక్క కలం పేరు(తఖుల్లసస్ నామము/pen name).ఆ కాలములో సాహిత్య రచన చెయ్యు పారసీక కవులందరు సాధారనంగా కలంపేరు/మారు పేరు/pen name తో రచనలు చెయ్యడం పరిపాటి.ఫిరదౌసి,హఫిజ్,అతారి,సాది,జామి,అనునవి ఇటువంటి మారు పేరులే.
 
ఖయ్యాము యొక్క రుబాయుతుల పురాతనమైన వ్రాత ప్రతి 'ఆక్సుఫర్డు 'లోని బోడ్లీయన్ పుస్తక భాండాగారమున వున్నది.ఆ ప్రతి క్రీ.శ.1460 లో అనగా ఖయ్యాము మరణానంతరము 337 సంవత్సరములకు షిరాజు పట్టణమున వ్రాయబడినది.దానిలో కేవలము 158 రుబాయూలు మాత్రమేకలవు.ఆ తరువాత క్రీ.శ.1528 లో వ్రాయబడిన మరోక ప్రతి ప్యారిసు నగరమందలి 'బిబ్లియోతికె నాసియోనాల్(Bibliotheque nationale)అను గ్రంథాలయంలో వున్నది.అందులో 349 రుబాయూలున్నాయి.ఉమర్ ఖయ్యాము మరణానంతరము 500 సంవత్సరములకు వ్రాయబడిన,540 రుబాయూలున్న ప్రతి బ్రిటిష్ గ్రంథాలయంలో వున్నది.
 
 
== సంస్మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ఖయ్యాం" నుండి వెలికితీశారు