పానశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
ఈ విధముగా పారసీక సాహిత్యము గుర్చి,ఉమ్రఖయ్యాము గూర్చి పాఠకులకు వివరించడం వలన పాఠకులకు ఖయ్యాము గురించి ఒక అవగాహనకు రావడం వలన కావ్యం సులభంగా అర్ధము చేసుకొనే అవకాశము లభించినది.
 
పానశాల అనువాద కావ్యమైనప్పటికి,స్వతంత్ర రచన లక్షణాలను కల్గివున్నది.ఖయ్యాము యొక్క రుబాయూతుల మూలభావాన్ని తీసుకొని రచనలో స్వ్తంత్రత వున్న కావ్యమిది.ఖయ్యాము రుబాయూలలో కథలేదు,మరియు విషయైక్యత ఉండదు.కవి కలానుగుణ్యముగా రాజాస్ధానమునందు,పండితుల గోస్ఠులందు,శిష్యులకు పాఠం చెప్పునప్పుడు ,ప్రకృతి రమణియతను ఆస్వాదీస్తు,ఇష్టమున్నప్పుడు ఆశువుగా చెప్పిన రుబాయూతులు ఇవి.అందుచే ఇందులో భిన్నవిషాయాలు వ్యక్తమవ్వుతాయి.వేమన పద్య సంపుటములవలె ఖయ్యాము రుబాయూతులు కూడా కలగూర గంప.
 
==ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/పానశాల" నుండి వెలికితీశారు