పుట్టిన రోజు: కూర్పుల మధ్య తేడాలు

85 బైట్లను తీసేసారు ,  9 సంవత్సరాల క్రితం
చి
18th_Birthday.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:PumpkinSky. కారణం: (OTRS ticket 2012093010003526).
చి (r2.7.2) (యంత్రము కలుపుతున్నది: or:ଜନ୍ମଦିନ)
చి (18th_Birthday.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:PumpkinSky. కారణం: (OTRS ticket 2012093010003526).)
పుట్టిన రోజు ను జన్మదినం, జయంతి అని కూడా అంటారు. ఇంగ్లీషులో Birthday అంటారు. ఈ పుట్టిన రోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మ దినోత్సవం అంటారు. ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పుట్టిన రోజున కొత్త బట్టలు ధరించడం,చుట్టూ దీపాలు వెలిగించిన కేకును కోసి తోటి వారికి పంచడం వంటివి చేస్తుంటారు. సంస్థలకు కూడా ఇదే విధంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. దేవతలకు కూడా వారి పుట్టిన రోజున జయంతోత్సవాలు నిర్వహిస్తారు.
[[File:Coloured laterns at the Lotus Lantern Festival.jpg|thumb|right|250px|Colored lanterns at the Lotus Lantern Festival in [[Seoul]], [[South Korea]], celebrating the [[Buddha]]'s birthday]]
 
[[File:18th Birthday.jpg|thumb|right|Celebration of a traditional Chilean birthday.]]
[[File:Birthday girl in hat.jpg|thumb|right|Little girl in traditional [[United States|US]] birthday hat]]
 
5,097

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/763659" నుండి వెలికితీశారు