ఎఖిడ్నా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: nv:Adijiłii bíchį́į́hnézí
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: jv:Ekidna; పైపై మార్పులు
పంక్తి 12:
| subdivision_ranks = [[జాతులు]]
| subdivision =
Genus ''[[Tachyglossus]]''

''[[Short-beaked Echidna|T. aculeatus]]''

Genus ''[[Zaglossus]]''

''[[Sir David's Long-beaked Echidna|Z. attenboroughi]]''

''[[Western Long-beaked Echidna|Z. bruijnii]]''

''[[Eastern Long-beaked Echidna|Z. bartoni]]''

†''[[Zaglossus hacketti|Z. hacketti]]''

†''[[Zaglossus robustus|Z. robustus]]''

Genus †''[[Megalibgwilia]]''

†''[[Megalibgwilia|M. ramsayi]]''

†''[[Megalibgwilia|M. robusta]]''

[[Imageదస్త్రం:Echidna, Exmouth.jpg|thumb|A [[Short-beaked Echidna]] curled into a ball; the snout is visible on the right.]]
[[Imageదస్త్రం:EchidnainCanberra.JPG|right|thumb|In Australia the [[Short-beaked Echidna]] may be found in many environments, including urban parkland such as the shores of [[Lake Burley Griffin]] in [[Canberra]], as depicted here.]]
[[Imageదస్త్రం:French Island Echidna.ogg|right|thumb|A [[French Island National Park|French Island]] echidna building a defensive burrow (0:43s)]]
[[Imageదస్త్రం:Wild shortbeak echidna.jpg|thumb|right|Short-beaked Echidna]]
'''ఎకిడ్నా''' లేదా '''ఎఖిడ్నా''' ([[ఆంగ్లం]]: Echidnas), also known as '''spiny anteaters''',<ref>http://www.enchantedlearning.com/subjects/mammals/echidna/Echidnaprintout.shtml Retrieved on [[21 October]] [[2007]]</ref> [[టాకీగ్లాసిడే]] (Tachyglossidae) కుటుంబానికి చెందిన జీవులు. ఇవి [[ప్లాటిపస్]] వలె [[మోనోట్రిమేటా]] క్రమానికి చెందిన [[గుడ్లు]] పెట్టే [[క్షీరదాలు]]. ఇవి [[న్యూ గినియా]] మరియు [[ఆస్ట్రేలియా]] దేశాలలో జీవిస్తున్నాయి.

== వివరాలు ==
వీని ప్రధానమైన ఆహారం [[చీమ]]లు మరియు [[చెద]]పురుగులు. వీటి నోటిలో పళ్ళు ఉండవు. సుమారు 15 సెం.మీ. పొడవైన నాలుక ఉంటుంది. నాలుకపై ఉన్న జిగట పదార్ధం వల్ల చీమలు మొదలైన చిన్న క్రిములు దానికి అంటుకుంటాయి. వెంటనే నోటిలోపలికి తీసుకొని వాటిని చప్పరించి మింగేస్తుంది.

పంక్తి 37:
ఆడ ఎఖిడ్నా ఏడాదికి ఒక చిన్న గుడ్డును మాత్రమే పెడుతుంది. కంగారు మాదిరిగా ఈ గుడ్డు ఓ సంచిలాంటి దానిలో ఉంచుకుని పొదుగుతుంది. పదిరోజుల తరువాత గుడ్డు నుండి పిల్ల బయటకు వస్తుంది. పిల్ల కేవలం 2 సెం.మీ. పొడవుంటుంది. సంచిలోని ప్రత్యేకమైన గ్రంథుల ద్వారా ఇది తల్లి పాలు తాగుతుంది. ఇలా సంచిలోనే 53 రోజులుంటుంది. తరువాత తల్లి దానిని బయటకు తీసి గొయ్యి లో ఉంచుతుంది. పదిరోజులకొకసారి వచ్చి ఆహారం పెడుతుంది. ఇలా ఏడు నెలను పెంచాక పిల్ల గొయ్యిని వదిలి సొంతంగా ఆహారాన్ని సంపాదించుకోవడం ప్రారంభిస్తుంది.

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

== బయటి లింకులు ==
* [http://www.nwf.org/nationalwildlife/article.cfm?articleId=763&issueId=61 "The Enigma of the Echidna"] by Doug Stewart, ''National Wildlife,'' April/May 2003.
* [http://www.abc.net.au/science/scribblygum/June2000/default.htm Scribbly Gum - Australian Broadcasting Corporation online magazine], article "Echidna Love Trains": Echidna spotting, Trains (breeding behaviour), The amazing puggle (young), Species, Dreaming (REM sleep), Managing populations; June 2000

[[వర్గం:క్షీరదాలు]]
Line 70 ⟶ 69:
[[it:Tachyglossidae]]
[[ja:ハリモグラ科]]
[[jv:Ekidna]]
[[kk:Түрпітәрізділер]]
[[ko:가시두더지]]
"https://te.wikipedia.org/wiki/ఎఖిడ్నా" నుండి వెలికితీశారు