గాలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Anatomyofafishhook.jpg|thumb|300px|right|గాలం యొక్క నిర్మాణం]]
చేపలు పట్టడానికి ఉపయోగించే ఒక పరికరం గాలం. దీనిని లోహంతో తయారు చేస్త్రారు. పట్టే చేపల పరిమాణాన్ని బట్టి గాలం పరిమాణం మారుతూ ఉంటుంది. ఇవి వివిధ రంగులలో లభిస్తాయి. ముఖ్యంగా తేలికగా వంగని ఇనుము (స్టీల్) తో తయారు చేస్తారు. గాలంను ఆంగ్లంలో ఫిష్ హుక్ అంటారు. గాలం [[కొక్కెము]] ఆకారంలో వంకర తిరిగిన సూది వలె ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/గాలం" నుండి వెలికితీశారు