"గాలం" కూర్పుల మధ్య తేడాలు

696 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
==బెండు==
చేపలు పట్టడానికి ఉపయోగించే గాలం నీళ్లలో మునుతుంది. చేపలు ఎంతలోతులో ఎక్కువగా తిరుగుతుంటాయో గాలానికి అందుబాటులో ఉంటాయో అంతలోతు మాత్రమే గాలం నీళ్లలో మునిగేలా సన్నని గట్టి దారంతో బెండును కడతారు. నీళ్లపై బెండు తేలుతుంది కాబట్టి బెండు నుంచి గాలంనకు కట్టిన దారం ఎంత పొడవు ఉంటుందో అంత లోతులో గాలం మునిగి ఉంటుంది. చేప గాలానికి తగిలించిన ఎర్రను తినప్పుడు గాలం చేపనోటిలో కుచ్చుకుంటుంది. గాలానికి చిక్కిన చేప తప్పించుకోవడానికి చేసే ప్రయత్నానికి నీటిపైన తేలుతున్న బెండు లోపలికి లాగుతున్నట్లుగా కనబడుతుంది.
 
==కర్ర==
చేపలు బావులలో, చెరువులలో, కాలువలలో పట్టేటప్పుడు గట్టుపై నిలబడి గాలాన్ని నీటి మధ్యలోకి విసరడానికి గాలానికి చిక్కిన చేపను పైకి లాగడానికి కర్రను ఉపయోగిస్తారు. కర్రకు కట్టిన దారం సన్నగా గట్టిగా అవసరమయిన పొడవుతో మధ్యన బెండును ఉంచి చివరన గాలాన్ని కడతారు.
 
==గాలం యొక్క మరొక అర్థం==
32,620

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/764111" నుండి వెలికితీశారు