వాడుకరి చర్చ:JVRKPRASAD: కూర్పుల మధ్య తేడాలు

301 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
కొన్ని సాంకేతిక కారణాల మూలంగా నేటి సమావేశంలో వీడియాను ఉపయోగించలేకపోయాము. క్షమించండి. రేపు మధ్యాహ్నం వీడియో సమావేశం జరుపడానికి మీకు అవకాశం ఉంటుందా.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 15:19, 19 ఆగష్టు 2012 (UTC)
: ఫర్వాలేదండీ! సమయము తదుపరి తెలియజేయండి. నాకు విద్యుత్ కోతలు అధికముగా ఉంటున్నాయి. సమావేశ సమయములో నెట్ ఉంటే తప్పకుండా వస్తాను, మీ అందరితో ముచ్చటిస్తాను. [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 15:45, 19 ఆగష్టు 2012 (UTC)
 
==సలహా==
నేను ఎలాంటి వ్యాసాలు రాయాలో సలహా ఇవ్వగలరు--[[వాడుకరి:Donaldduck100|Donaldduck100]] ([[వాడుకరి చర్చ:Donaldduck100|చర్చ]]) 13:34, 10 అక్టోబర్ 2012 (UTC)
589

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/764386" నుండి వెలికితీశారు