21,447
దిద్దుబాట్లు
CommonsDelinker (చర్చ | రచనలు) చి (బొమ్మ:Kṛṣṇa's_marriage_to_Jambhavati,_the_daughter_of_Jambavan_(the_king_of_the_bears)..jpgను బొమ్మ:Jambavati_weds_Krishna.jpgతో మార్చాను. మార్చింది: [[commons:User:Túrel...) |
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: jv:Jembawati; పైపై మార్పులు) |
||
{{మొలక}}
[[
[[రామాయణం]] నాటి [[జాంబవంతుడు|జాంబవంతుడి]] పెంపుడు కుమార్తె '''జాంబవతి'''. జాంబవంతుడు తనకు దొరికిన [[శ్యమంతక మణి]] జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు [[శ్రీకృష్ణుడు]]. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతే. ఈమె గొప్ప [[వీణ|వీణా]] విద్వాంసురాలు.
జాంబవతికి పది మంది కుమారులు. వారిలో పెద్దవాడు [[సాంబుడు]]. ఆ తరువాత వారు
[[శ్రీ కృష్ణదేవరాయలు]] జాంబవతీ ఇతివృత్తం ఆధారంగా సంస్కృతములో [[జాంబవతీ కళ్యాణము]] అనే కావ్యాన్ని రచించాడు.
== ఇవి కూడా చూడండి ==
* [[సాంబుడు]]
== మూలాలు ==
<references/>
<!---Inter wiki links--->▼
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:భాగవతము]]
▲<!---Inter wiki links--->
[[en:Jambavati]]
[[bn:জাম্ববতী]]
[[id:Jembawati]]
[[jv:Jembawati]]
|
దిద్దుబాట్లు