వైఫల్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
==ఉత్పత్తి వైఫల్యం==
ఉత్పత్తి వైఫల్యం అనగా తయారైన ఉత్పత్తులను అమ్మడంలో వైఫల్యం చెందడం. ఒక సంస్థలో తయారైన వస్తువులతో వినియోదారులు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ సంస్థ యొక్క ఉత్పత్తులను కొనరు. అందువలన వస్తువు తయారు చేసే సామర్థ్యం ఉన్నా వాటిని అమ్ముకునే విషయంలో వైఫల్యం చెందుతారు. ఈ విధంగా తయారైన ఉత్పత్తులను అమ్ముకోలేకపోవడాన్ని ఉత్పత్తి వైఫల్యం అంటారు.
 
 
==పరీక్షలు==
"https://te.wikipedia.org/wiki/వైఫల్యం" నుండి వెలికితీశారు