పీల్ డిస్ట్రిక్ స్కూలు బోర్డ్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: ru:Школьный совет Района Пил (Онтарио, Канада)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పీల్ డిస్ట్రిక్ బోర్డ్ అనే స్కూలు''' ('''Peel District School Board''') కెనడా దేశంలోని '''రీజనల్ మున్సిపాలిటీ ఆఫ్ పీల్ ''' (దీనిని పీల్ రీజియన్ అని పిలుస్తుంటారు) పీల్ డిస్ట్రిక్ బోర్డ్ అనే స్కూలు ఉంది. [[బ్రాంప్టన్]], కలెడాన్ మరియు మిసిసౌగ మున్సిపాలిటీలలో పీల్ డిస్ట్రిక్ బోర్డ్కు చెందిన 230 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో 15,000 మంది పూర్తిసమయ ఉద్యోగులు పని చేస్తున్నారు. పీల్ రీజియన్ మొత్తంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సంస్థగా ఈ పాఠశాల ప్రాధాన్యత ఉంది.
== వ్యూహాత్మక ప్రణాళిక ==
పీల్ బోర్డ్ కార్యక్రమాలన్నింటిని వ్యూహాత్మక ప్రణాళికగా చేస్తుంది. ఇందులో భాగంగా రిపోర్త్ కార్డ్ ఫర్ స్టూడెంట్ సక్సెస్ ప్రణాళిక రూపొందించింది. ఈ పరిశోధనాత్మక పద్ధతి విద్యార్ధుల లక్ష్యసాధనకు కావలసిన ప్రేరణ కలిగించడమే కాక దానిని కార్యరూపంలోకి తీసుకురావడానికి సహకరిస్తుంది. అంతాకాక వనరుల మీద దృష్టి సారించి వారు ప్రతిభావంతులు కావడానికి సహకరిస్తుంది.