చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
*[[తైల వర్ణ చిత్రాలు]] (Oil paintings)
 
==ఇతర చిత్రలేఖన పద్దతులు==
==ఇవి కూడా చూడండి==
*[[===సమగ్ర చిత్రలేఖనం]]===
 
చిత్రలేఖనం ద్వారా చిత్రించిన చిత్రంలో పొందుపరచాలనుకున్న సమగ్ర విషయాన్ని లేక చూపించాలనుకున్న సమస్త సమాచారాన్ని ఒకే చిత్రంలో అగుపరచడాన్ని లేక చూపించడాన్ని సమగ్ర చిత్రలేఖనం అంటారు. సమగ్ర చిత్రలేఖనాన్ని ఆంగ్లంలో పనోరమ పెయింటింగ్ అంటారు.
సమగ్ర చిత్రాలు విశాలమైన ప్రాంతంలో ఆవరించి ఉన్న విశేషాన్ని సమూలంగా వీక్షించేందుకు తయారు చేసిన భారీ కళాఖండాలు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని తరచుగా ప్రకృతి దృశ్యం, సైనిక యుద్ధం, లేక చారిత్రక సంఘటనలను వంటి చిత్రాలను ఈ సమగ్ర చిత్రాల ద్వారా చిత్రిస్తుంటారు. 19 వ [[శతాబ్దం]] నుండి యూరప్ మరియు అమెరికా రాష్ట్రాలలో ఈ సమగ్ర చిత్రలేఖనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. ఈ చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నారని శృంగారభరిత కవిత్వ రచయితల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కొన్ని సమగ్ర చిత్రలేఖనాలు 21 వ శతాబ్దంలో మనుగడ సాగించాయి మరియు ప్రజా ప్రదర్శనలో ఉన్నాయి.
 
[[File:Battery of Raevsky.jpg|thumb|650px|<center>[[Nikolay Raevsky|Raevsky]] Battery at Borodino, a fragment of [[Franz Roubaud|Roubaud]]'s panoramic painting.</center>]]
[[File:Gu Hongzhong's Night Revels 2.jpg|thumb|1000px|<center>Panorama of a half section of ''[[Night Revels of Han Xizai]]'', 12th century Song Dynasty painting.</center>]]
 
===చిత్ర రచన===
[[File:Sri Venkateswara in Telugu Sri YVSREDDY.jpg|thumb|శ్రీనివాసుని చిత్రాన్ని [[శ్రీ]] అక్షర రూపంలో అక్షర శైలిలో కొద్దిగా మార్పు చేస్తూ చిత్రించిన చిత్రం. ఒక్క [[అక్షరం]]తోనే కొంత సమాచారం ఇవ్వగల చిత్రం ఇది.]]
ఒక వస్తువు యొక్క చరిత్రను ఆ వస్తువు యొక్క రూపురేఖలు వచ్చేలా అక్షరాలను కూర్చుతూ వ్రాసే రచనను చిత్రరచన లేక చిత్ర చరిత్ర రచన అంటారు. చిత్రచరిత్రరచనను ఆంగ్లంలో ఐకోనో రైటింగ్ అంటారు. ఐకోనో అంటే చిత్రపట పరిశీలన శాస్త్రం, రైటింగ్ అంటే వ్రాయడం అని అర్థం.
 
==నూతన విద్యా విధానము==
చదువుకునే పిల్లల్లో ఆసక్తిని కలిగించడానికి బొమ్మలోనే ఆ బొమ్మకు సంబంధించిన చరిత్రను లేదా విషయాన్ని అక్షర రూపంలో కూర్చుతున్నారు. ఈ విధమైన నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది.
 
*[[కళాకారుల జాబితా]]
 
*[[చిత్ర చరిత్ర రచన]] - అక్షరాలతో సంబంధిత బొమ్మ వచ్చేలా ఆ బొమ్మలోనే చరిత్రను వ్రాయడం.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖనం" నుండి వెలికితీశారు