మధుసూదన సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మధుసూదన సరస్వతి (క్రీ. శ. 1540-1640) ఒక భారతీయ తత్త్వజ్ఞుడు. ఆయన అద్వై...
 
పంక్తి 11:
== ద్వైత-అద్వైత వాదాలు ==
 
మధ్వాచార్యులు "న్యాయామృత" అనే గ్రంథంలో అద్వైతాన్ని ఖండిస్తూ వేసిన ప్రశ్నలకు మధుసూదన సరస్వతి "అద్వైత సిద్ధి" అనే రచనలో లోతైన సమాధానాలను ఇచ్చారు<ref name="advaitasiddhi">ఆనంద్ హుడ్లీ, అంతర్జాలంలో ''అద్వైత సిద్ధి'' ఆంగ్లానువాదం, 2009, "http://www.advaitasiddhi.org/"</ref>. ఇది చాలా ప్రాచుర్యం ఉన్న గ్రంథం<ref name="Surendranath">Surendranath Dasgupta, ''A History of Indian Philosophy - Volume 2 of 5'', 225వ పుట, "http://books.google.com/books?id=dU2E6Ns1u28C"</ref> . ఇది చాలా ప్రాచుర్యం ఉన్న గ్రంథం. అంతే కాక ఇతర రచనలలో సాంఖ్యం, నవ్యన్యాయం మొదలైన దర్శనాలను కూడా తర్కబద్ధంగా ఖండించారు.
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/మధుసూదన_సరస్వతి" నుండి వెలికితీశారు