జర్మన్ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: gn:Alemañañe'ẽ
చి r2.7.3) (బాటు: lez:Немец чӀал వర్గాన్ని lez:Немец чIалకి మార్చింది; పైపై మార్పులు
పంక్తి 17:
}}
'''జర్మన్ భాష''' ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష. ఈ భాష డచ్ మరియు [[ఆంగ్ల భాష]]లతో సారూప్యం కలిగి ఉంది. జర్మను భాష [[ఐరోపా సమాఖ్య]]లోని 23 [[అధికార భాష]]లలో ఒకటి. [[ఐరోపా సమాఖ్య]]లోని అత్యధికుల [[మాతృభాష]] కావడం వలన జర్మన్ లేక జర్మను భాష ప్రపంచ భాషలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో జర్మను భాష [[ఆంగ్ల భాష]] తర్వాత రెండవ స్థానంలో ఉంది (ఆంగ్ల భాష ఎక్కువమంది పరభాషగా వాడటం వలన). [[జర్మనీ]]లో 95% మంది, [[ఆస్ట్రియా]]లో 89% మంది, [[స్విట్జర్లాండ్]]లో 65% మంది ఈ భాషను మాతృభాషగా కలిగియున్నారు. పైపెచ్చు రమారమి 8 కోట్ల మంది ఈ భాషను పరభాషగా ప్రయోగిస్తున్నారు. ఐరోపా సమాఖ్య మాత్రమే కాక ఐరోపా ఖండం మొత్తాన్ని పరిశీలించినట్లయితే రష్యన్ భాష తర్వాత ఇది రెండవ అతిపెద్ద మాతృభాష.
== జర్మన్ ఆల్ఫాబెట్లు ==
{{colbegin|4}}
* A: ఆ
పంక్తి 161:
[[lad:Lingua alemana]]
[[lb:Däitsch]]
[[lez:Немец чӀалчIал]]
[[li:Duits]]
[[lij:Lengua tedesca]]
"https://te.wikipedia.org/wiki/జర్మన్_భాష" నుండి వెలికితీశారు