ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
23 కధలను చేర్చి ముద్రించిన పుస్తకము.
 
దీని రచయిత... '''[[వంశీ]] '''
 
'''[[వంశీ]]''' అనగా!?
 
అవును .నిజమే.ప్రముఖ చలనచిత్ర దర్శకుడు వంశీయే ఈ కథల రచయిత.
 
'''ఆనాటి వానచినుకులు ''' పుస్తకాన్ని '''[[ఎమెస్కో]]''' వారు మొదట పదిహేడు కథలతో ఫిబ్రవరి 2003లో ప్రచురించారు.తిరిగి మార్చి 2008లో మరికొన్ని కథలను చేర్చి 23 కథలతో ద్వితీయ ముద్రణ కావించారు.పస్తకము అట్ట మీది బొమ్మలను '''[[బాపు]] '''గారు గీయ్యగా,లోపలి కథలకు '''అన్వర్ ''',ఎన్.వి.వివేక్‍ఆనంద్ లు అందించారు.ఈ పుస్తకాన్ని రచయిత వంశీ ...'''ఔను..వీళ్లిద్దరికీ ఇష్టంగా''' అంటూ శ్రీ వేమూరి బలరామ్,శ్రీ వేమూరి సత్యనారయణ గార్లకు అంకితమిచ్చాడు.
 
'''వంశీ రాసిన ఈ కథల గురించి..'''అంటూ '''ఇంద్రగంటి శ్రీకాంతశర్మ '''గారు చక్కని ముందుమాటలను రాసారు.
పంక్తి 15:
ఇంద్రగంటి గారి మాటలలో''' వంశీ....'''
 
'''"ఎలాచూడాలో.ఎక్కడచూడాలో,ఎందుకు చూడాలో,చూపించడం మంచిరచనకు,మంచి రచయితకు ప్రమాణమనుకుంటాను......ఇన్ని వాక్యాల నాఘోష సారాంశం,పాండిత్య ప్రగల్భతకంటె ప్రత్యక్ష జీవితానుభవ ప్రగల్భత ఎప్పుడూ గొప్పదని.ఇందుకే యీ కథలరచయిత,వంశీ అంటే గౌరవము.ఇంకొందుకు కూడా ఈయన కథలపట్ల గౌరవము.ఇవి ఆరుబయళ్లలలో,కొండ కోనల్లో,గోదావరి వడిలో,పల్లెల వీథుల్లో,వెన్నెల్లో.వానల్లో తిరిగినవి,తడిసినవి,తనిసినవి.....ఈయనకు జీవితంలోని రాగవైరాగ్యాలు,అందాలు,వికారాలు పుష్కలంగా తెలుసు.మనుష్యుల్ని వాళ్ళ బలహీనతలతో సహా ప్రేమించడం తెలుసు.వెన్నెల వర్షం,గోదావరి,అంతగా అనుభవించి పలవరించడం బహుశా చాలా కొద్ది మంది రచయితలు చేసి వుంటారు.....సంగీతమంటే ప్రాణంపెట్టె వంశీ,కవిత్వం జోలికి-పోనీ,కవిననిపించుకుందామనే కోరిక జోలికి-పోయిన జాడలు కనిపించవు......వంశీ,కవిత్వహృదయంతో కథలు చెపుతారని మీకు యీ కథలు చెపుతాయి.ఈ కథల్లో ముఖ్యమైన ఆకర్షించే బలం,ఈ రచయిత ఆయా మనుష్యుల్ని చూపిస్తూ చిత్రించే వాతవరణం.ఈ DETAIl వీటి ప్రాణం.వంశీలో ఒక ECENTRIC భావుకత్వం(UNCONVENTIONAL AND STRANGEఅని నా ఉద్దేశం)'శిల,'బొత్తిగా అర్థంకాని మనిషి''కల వంటి కథల్లో పై చెయ్యిగా కన్పిస్తుంది.ఈయన వెల్లడించే వర్షాలు,రాత్రులు,వెన్నెల,గోదావరి రేవులు,ఇసుక బయళ్ళు PICTURESQUE గా వుండి,కవిత్వానుభవాన్ని పంచి పెడతాయి.మట్టినీ,గాలినీ ప్రేమింపజేస్తాయి.ఒక్కొక్కసారి,కథను పాత్రలు నడిపితే,ఒక్కొక్కసారి అనుభవాల వత్తిడిలోనుంచి కోలుకునే ప్రయత్నంగా ,తన నుంచి తన్ను విముక్క్తం చేసుకోవడానికా!అన్నట్లుగా,వంశీ తానే కథను నడుపుతాడు.జీవితాన్ని అన్ని రకాల ఒడిదుడుకులతో ప్రేమించే కథలంటే నాకిష్టం.బహుశా చాలా మంది కిష్టం.వంశీ అటువంటి,ఇటువంటి కథలు రాసినందుకు నాకిష్టం. '''
వాతవరణం.ఈ DETAIl వీటి ప్రాణం.వంశీలో ఒక ECENTRIC భావుకత్వం(UNCONVENTIONAL AND STRANGEఅని నా ఉద్దేశం)'శిల,'బొత్తిగా అర్థంకాని మనిషి''కల వంటి కథల్లో పై చెయ్యిగా కన్పిస్తుంది.ఈయన వెల్లడించే వర్షాలు,రాత్రులు,వెన్నెల,గోదావరి రేవులు,ఇసుక బయళ్ళు PICTURESQUE గా వుండి,కవిత్వానుభవాన్ని పంచి పెడతాయి.మట్టినీ,గాలినీ ప్రేమింపజేస్తాయి.ఒక్కొక్కసారి,కథను పాత్రలు నడిపితే,ఒక్కొక్కసారి అనుభవాల వత్తిడిలోనుంచి కోలుకునే ప్రయత్నంగా ,తన నుంచి తన్ను విముక్క్తం చేసుకోవడానికా!అన్నట్లుగా,వంశీ తానే కథను నడుపుతాడు. '''
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు