టాన్సిల్స్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pt:Tonsila palatina, sr:Непчани крајник, hr:Nepčana tonzila, fi:Nielurisa
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
కాలుష్యాలను నిరోధించే క్రమంలో కొన్నిసార్లు టాన్సిల్స్‌ బాధకు లోనవుతాయి. టాన్సిల్స్‌లో వాపు, తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. జ్వరం కూడా రావచ్చు. టాన్సిల్‌ సమస్యకు సరైన చికిత్స చేయించకపోతే, గొంతులోని ఇన్‌ఫెక్షన్లు, చెవిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చెవిలో నొప్పి, వినిపించకపోవడంతో పాటు కొందరిలో చెవిలో చీము కూడా రావచ్చు. చాలా అరుదుగా కొందరిలో చెవి వెనుక ఉండే నాస్టాయిడ్‌ ఎముక కూడా దెబ్బ తింటుంది. ఇక్కడికి వెళ్లిన ఇన్‌ఫెక్షన్లు మెదడులోకి వెళ్లవచ్చు. ఇది చాలా ప్రమాదం.
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
 
[[en:Palatine tonsil]]
"https://te.wikipedia.org/wiki/టాన్సిల్స్" నుండి వెలికితీశారు