నారు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వార్షిక లేదా బహువార్షిక మొక్కలకు సంబంధించిన విత్తనాలను ఒక చ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వార్షిక లేదా బహువార్షిక మొక్కలకు సంబంధించిన విత్తనాలను ఒక చోట గుంపుగా పెంచి కొద్దిగా పెరిగిన మొక్కలను మరొక చోట నాటుతారు, ఈ విధంగా ఒక చోట మొలక ఎత్తి తిరిగి మరొక చోట నాటబడి ఫలసాయాన్ని అందించే వార్షిక మొక్కలను నారు అంటారు. ఉదాహరణకు వరినారు, మిరపనారు.
 
==వరి==
===లేత నారు నాటుకోవాలి===
'''శ్రీ వరి'''లో మనం నారును 8 నుంచి 16 రోజుల వయసప్పుడు నాటడం, కుదురుకు ఒకటి లేదా రెండు మొక్కలు పెట్టడం వల్ల చదరపు మీటరుకు 16 కుదుళ్ళు పెట్టినప్పటికీ పిలకలు బాగా వచ్చి అధిక దిగుబడులు సాధించడానికి దోహద పడుతుంది. మామూలుగా వరిలో 3వ ఆకు రాగానే మొదటి పిలక రావడం ప్రారంభమవుతుంది. కనుక రైతులు వీలైనంత త్వరగా నారుమడి నుంచి తీసి ప్రధాన పొలంలో నాటుకోవాలి.
 
 
==ఇవి కూడా చూడండి==
Line 5 ⟶ 10:
 
[[నాట్ల పాటలు]]
 
 
==మూలాలు==
అన్నదాత - అక్టోబరు 2012
"https://te.wikipedia.org/wiki/నారు" నుండి వెలికితీశారు