ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
1. కరైకుడి నాగరాజన్; 2. బాచి; 3. నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి గ్రామం; 4. అలా అన్నాడు శాస్త్రి; 5. సీరియల్ రాత్రులు; 6. ధారావహికం; 7. ఒక అనుబంధం-ఒక ప్రారంభం; 8. ది ఎండ్; 9. బొత్తిగా అర్ధం కాని మనిషి; 10. ఆ ఏటి గట్టు; 11. శిల; 12. బాబురావు మేష్టారు; 13. ఒకరోజు; 14. ఎర్రశాలువ; 15. నల్లసుశీల; 16. ఆనాటి వాన చినుకులు; 17. ఒకశిథిలమైన నగరం; 18. కాకినాడలో రైలు బండెక్కి కోటిపల్లి వెళ్ళాం; 19. ఉప్పుటెరుమీద ఒక ఊరు; 20. రాజమండ్రిలో కైలాసం; 21. సీతారామా లాంచీ సర్వీస్-రాజమండ్రి; 22. రాజహంసలు వెళ్లిపోయాయి మరియు 23. కల
 
ఈ కథల్లో 'కారైకుడి నాగరాజన్','శిల','బాబూరావు మేష్టారు'అనేమూడు సంగీతము ఇతివృత్తంగా నడిచిన కథలు.'అలా అన్నాడు శాస్త్రి','ఆనాటి వాన చినుకులు' అనేవి కవిత్వపు నేపథ్యంలో పుట్టినవి.'ది ఎండ్','బొత్తిగా అర్థం కాని మనిషి',ఒక అనుభవం ఒక ప్రారంభం' అనే కథలు వ్యక్తిగత సదసత్సంశయాల్లోంచి ఆవిర్భవించినవి.'ఒక శిథిలమైన నగరం అనే కథ-శిథిల హంపి గురించి,'రాజహంసలు వెళ్ళిపోయాయి'అను కథ యానాం-ఎదుర్లంక మధ్య గోదావరి పై వంతెన నిర్మాణ నేపధ్యం లో రాసినది.ఇక 'సీతారామా లాంచీ సర్వీస్-రాజమండ్రి' అనే కథ నేపధ్యం-కొత్తగా పెళ్ళైన ఒక యువజంట తమ హనీమూన్ ను సీతారామా లాంచిలో రాజమంద్రినుండీ పాపికొండలవరకు ప్రయాణిస్తూ జరుపుకోవడం,అసమయంలో లాంచీవారితో పరిసరగ్రామ వాసులతో వారిసంబంధాలను మనోహరంగా వర్ణిస్తూ సాగుతుంది.ప్త్రస్తుతం చర్చలో వున్న పొలవరం డ్యాము నిర్మిస్తే,లాంచీలను నమ్ముకు బ్రతుకుతున్నవారి బ్రతుకులు ఎలా కకలావికలమవ్వుతాయో,గోదావరి వడ్డునున్న ఎన్ని గిరిజన గ్రామాలు నీటమునిగి ,అక్కడి ప్రజలు వలసపొయ్యే స్ధితిని,కలిగే నష్టాన్ని కన్నులకు కట్టెటట్లు రాసేడు వంశీ.మిగిలిన కథలన్నీ మనుష్యుల్నీ,జీవిత మర్మాల్నీ,పరిశీలించిన అనుభవాలనుండి పుట్టినవి.ఈ కథలలోని పాత్రలు మనజ్ఞాపకాలలో వెంటాడుతునే వుంటాయి.
===కరైకుడి నాగరాజన్===
ఈ కథల్లో'కారైకుడి నాగరాజన్','శిల','బాబూరావు మేష్టారు'అనేమూడు సంగీతము ఇతివృత్తంగా నడిచిన కథలు.'అలా అన్నాడు శాస్త్రి','ఆనాటి వాన చినుకులు' అనేవి కవిత్వపు నేపథ్యంలో పుట్టినవి.'ది ఎండ్','బొత్తిగా అర్థం కాని మనిషి',ఒక అనుభవం ఒక ప్రారంభం' అనే కథలు వ్యక్తిగత సదసత్సంశయాల్లోంచి ఆవిర్భవించినవి.'ఒక శిథిలమైన నగరం అనే కథ-శిథిల హంపి గురించి,'రాజహంసలు వెళ్ళిపోయాయి'అను కథ యానాం-ఎదుర్లంక మధ్య గోదావరి పై వంతెన నిర్మాణ నేపధ్యం లో రాసినది.ఇక 'సీతారామా లాంచీ సర్వీస్-రాజమండ్రి' అనే కథ నేపధ్యం-కొత్తగా పెళ్ళైన ఒక యువజంట తమ హనీమూన్ ను సీతారామా లాంచిలో రాజమంద్రినుండీ పాపికొండలవరకు ప్రయాణిస్తూ జరుపుకోవడం,అసమయంలో లాంచీవారితో పరిసరగ్రామ వాసులతో వారిసంబంధాలను మనోహరంగా వర్ణిస్తూ సాగుతుంది.ప్త్రస్తుతం చర్చలో వున్న పొలవరం డ్యాము నిర్మిస్తే,లాంచీలను నమ్ముకు బ్రతుకుతున్నవారి బ్రతుకులు ఎలా కకలావికలమవ్వుతాయో,గోదావరి వడ్డునున్న ఎన్ని గిరిజన గ్రామాలు నీటమునిగి ,అక్కడి ప్రజలు వలసపొయ్యే స్ధితిని,కలిగే నష్టాన్ని కన్నులకు కట్టెటట్లు రాసేడు వంశీ.మిగిలిన కథలన్నీ మనుష్యుల్నీ,జీవిత మర్మాల్నీ,పరిశీలించిన అనుభవాలనుండి పుట్టినవి.ఈ కథలలోని పాత్రలు మనజ్ఞాపకాలలో వెంటాడుతునే వుంటాయి.
 
===కరైకుడి నాగరాజన్===
'''కారైకుడి నాగరాజన్:'''చిన్నప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడో,అల్లరిచేసినప్పుడో 'ఏడ్చావంటే పిల్లొస్తుందనీ,బూచాడొస్తాడై,లేదా దయ్యమొస్తుందనీ భయపెట్టి వూరుకో బెడతారు.అదుగో!అప్పుడు మొదలైన భయం పెద్దయినా చిన్నప్పుడు నాటుకుపోయిన ఆభయాలు వాళ్లనుంచి దూరంకావు,అసలు భయమంటే ఏమిటో మనమే వాళ్లలో కల్గిస్తాం.నాగరాజుకు పాము భయం.
35 ఏళ్ల నాగరాజు నాగస్వరం వూదే విద్వాంసుడు.సినిమా ఆర్కెస్ట్రాలో నాగస్వరం వూది సంపాదిస్తుంటాడు.నాగరాజు పుట్టినప్పుడు తనకి నాగ గండముందని చెప్పడంతో తల్లి తండ్రులు నాగరాజు అని పేరు పెట్టారు.చిత్రంగా నాగగండమున్న నాగరాజుకు నాగస్వరముదటమే జీవనం.నాగరాజు పెద్దవుతున్నా నాగగండం భయం పోలేదు,సరికదా భయం రెట్టింపు అవ్వడం మొదలైనది.పాము పేరెత్తితేచాలు గడగడ వణకిపోయేవాడు.'''దేన్నైతే మర్చిపోయి బతకాలనుకుంటున్నాడో అదే తనచుట్టూ అల్లుకుని క్షణంక్షణం తనని బలంగా కౌగిలించుకుని,తడీపెదవుల్తో మురద్దాడుతూ మరీ తనకి జీవితం ఇవ్వడం జరుగుతుంది.చివరికి తన స్థితి ఎలా వచ్చిందంటే దాని జ్ఞాపకంలోక్షణంకూడా బతకలేడు.కానీ,అది తనలో లేకపోతే అసలు బతుకే లేదు '''.ఈ పాము భయంనుండి దూరంగా పారిపోదామంటే వీలుకాని భార్య-బంధం.పోనీ చేసేపనిలో పూర్తిగా లీనమై మర్చిపోదామని ప్రయత్నిస్తే తను వాయించేది నాగస్వరం.అలాంటి నాగరాజు ,ఒకరాత్రివేళ ఇంటివద్ద పామును తొక్కుతాడు.ప్రాణ భయం పట్తుకొంటుంది నాగరాజుకు.అయితే చివరకు ఆభయం నుండి బయట పడ్తాడు నాగరాజు.అదే?ఎలా?
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు