అవసరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
అవసరంను ఆంగ్లంలో నీడ్ (Need) అంటారు. మొక్కలు, జంతువులు జీవించడానికి లేదా సంతోషంగా జీవించడానికి తప్పనిసరిగా కొన్ని వస్తువులు మరియు సేవలు అవసరమవుతాయి. ఎటువంటి వస్తువులు, సేవలు లేకుండా మొక్కలైనా, జంతువులైనా జీవించడం సాధ్యం కాదు, ఈ అవసరమయిన వస్తువులను పిలుస్తారు కావలసినవి అని. అవసరానికి వ్యతిరేకం [[అనవసరం]]. ప్రతి వ్యక్తి శరీరానికి ఒకే విధమైన ప్రాధమిక అవసరాలను కలిగి ఉన్నాడు. మానవులు జీవించడానికి ముఖ్యంగా మరియు ఖచ్చితంగా నీరు, ఆహారం, దుస్తులు, మరియు ఆశ్రయం అవసరం. అవసరమయిన వాటిలో నీరు చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఎందుకంటే తాగునీరు లేకుండా వ్యక్తి ఎక్కువ సమయం జీవించలేడు, త్వరగా మరణిస్తాడు కాబట్టి.
 
"https://te.wikipedia.org/wiki/అవసరం" నుండి వెలికితీశారు