ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
'''"ఇదే జీవిత సత్యం"'''
===ఆనాటి వాన చినుకులు===
తనుతీసె సినిమాల్లాగే బ్రతికే మనిషీ''' పతాంజలిపతంజలి.'''
 
జీవితంలో ఇతనికి అత్యంత ఇష్టమైంది ఒంటరితనం.స్నేహితులు,సన్నిహితులు లేరు.అత్త్యంత ఉన్నత సాహిత్యం తప్ప సాదాసీదా పుస్తకాలు ముట్టడు.పంక్షన్లకు,ప్రారంభోత్యవాల కెళ్ళడు.అభిమానులను కలవడు.వాళ్ళ వుత్తరాలు స్వయంగా చదవడు,ప్రత్యుత్తరం ఇవ్వడు.పతంజలికి కంపించె ప్రతిది పరిశుభ్రంగా వుండాలి.అందమైన అభిరుచితో,చక్కని భావుకతతో నిండిపోవాలి.
 
అలాజరగాలంటే మనిషి విన్సెంట్ వేంగో,ఎడ్మండ్ డ్యూలాక్,బోరిస్ వేలిగజోల లాంటి పాశ్చాత్య కళాకాఋఊళాకళాకారుల వర్క్సు స్టడి చెయ్యాలి.ఒమర్‍ఖయ్యాము,పిల్లమర్రి చిన వీరభద్రుడు,ఖలీల్ జిబ్రాన్ లాంటి కవుల్నీ;'శిలాలోలిత'అనేకావ్యం రాసి ఆత్మహత్య చేసుకున్న 'రేవతిదేవి'లాంటి కవయిత్రులు అందించిన ఆహ్లాదాన్నీ జీర్ణం చేసుకోవాలి.పాల్ మారియట్'ఇన్నియో మొర్రికాన్ని',హ్యూగో మాంట్రిగ్రో లాంటి వెస్ట్రన్ మ్యూజిక్ కంపోజర్సు కంపోజిషన్స్‍ని ఔపోసన పట్టాలి.అప్పుడే జనానికి పరిశుభ్రత,సంస్కారం,అభిరుచి,భావుకత ఏర్పడుతాయి.అప్పూడే మాములు మనిషి కూడా మహాభావుకుడిగా మారుతాదని పతాంజలిపతంజలి నమ్మకం,ప్రగాఢ విశ్వాసం.
 
కృష్ణారావు పతాంజలిపతంజలి సెక్రెటరి.తూ.గో.జిల్లా.ఐనవరం మండలం కు చెందిన,మారు మూల గ్రామం గంధంవారి పాలెం కు చెందిన ఎస్.ఎస్.నారాయణరావుకు పతాంజలి అంటే వీరాభిమానం.పట్టు వీడక వుత్తరాలు రాసేవాడు. కృష్ణారావు ఎలాగోలా పతాంజలినిపతంజలిని ఒప్పించి ప్రత్యుత్తరం ఇప్పిస్తాడు.ఆవుత్తరం చూసిన గంధంవారి పాలెం ప్రజలు అబ్బురపడి,అందరు ముకుమ్మడిగా రాజమండ్రి వెళ్ళి,ఆయన తీసిన సినిమా చూసి,వూరంతా ఆయన అభిమానులై పోయి,పతాంజలికిపతంజలికి తమగ్రామంలో సన్మానం చేయాలని తీర్మానించి,ఆ అభ్యర్థనను,నారాయణరావు వుత్తరంద్వారా తెలియపర్చారు.వీలాంటి వాటికి దూరంగా వుండే పతాంజలిపతంజలి మొదట నిరాకరించినప్పటికి,కృష్ణారావు బలవంతం మీద ఒప్పుకుంటాడు.గంధంవారిపాలెం కు నేరుగా రవాణా సౌకర్యం లేదు.రాజమండ్రి వరకు ఎక్సుప్రెసు రైలులో వచ్చి,అక్కడినుండి బలభద్రపురం వరకు ప్యాసింజరు రైలులో,అక్కడినుండిరాజానగరంవెళ్ళెబస్సులో కొంతదూరం వెళ్ళి,అక్కడినుండి మూడుమైళ్ళు మట్టిరోడ్దులో ప్రయాణిస్తేకాని గంధంవారి పాలెం చేరలేము.రాజమండ్రినుండి ఎర్రబస్సు దిగే వరకు పతాంజలిపతంజలి ప్రయాణం అసౌకర్యంగా,అపరిశుభ్ర పరసరాలచుట్టు జరిగింది.ఇవన్ని చూసాకా పతాంజలికిపతంజలికి ''పరిశుభ్రత,భావుకత''విషయంలో తనకు మొదటినుండి వున్న అభిప్రాయమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చేశాడు.బస్సు దిగిన తరువాత గంధం వారిపాలెం కు వెళ్ళటానికి ఎటు వంటి ఆటోలు,టాక్సీలు లేవు.ఒక రిక్షా తప్ప.
 
''చెప్పులు లేకపోయినా చాలా పరిశుభ్రంగా ఉన్నాయికాళ్ళు,చలువ చేయించి కట్టుకొన్న ఖాకీ నిక్కారూ మోచేతుల దాకా మడచిపెట్టిన రంగు వెలసిన గళ్లచొక్కా,నున్నగా గీసుకున్న గడ్డం,నూనె రాసుకుని దువ్వెనతో చక్కగా దువ్వుకున్న క్రాఫ్‍తో వున్నాడు రిక్షావాడు.బండిని పతంజలి దగ్గరకు లాక్కొచ్చినప్పుడు అతని శిరస్సు నుంచి శిరిపాదం వరకూ పరిశీలించి చూచిన పతంజలికి ఎంత స్వచ్చంగా వున్నాడీ మనిషి అనిపించింది''.రిక్షాలో ముందు రెండు పెద్ద సూట్‍కేసులుండటం వలన,కాళ్ళు పెట్టుకొనుటకు ఇబ్బందిగా వుండటంతో,కాలినడకనే వెళ్ళుట మేలని ఎంచి,లగేజితో వున్న రిక్షాను ముందువెళ్ళమంటారు.
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు