సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: lij:Scistema Solâ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{clear}}
[[సూర్యుడు]], సూర్యుని చుట్టూ తిరిగే [[గ్రహాలు]], వాటి [[ఉపగ్రహాలు]], ఇతర అంతరిక్ష పదార్ధాల సముదాయమే '''సౌరమండలం''', లేదా '''సౌరకుటుంబం''' ('''Solar system'''). ఇందులో [[సూర్యుడు]] మరియు ఇతర అంతరిక్షపదార్థాలు తమలోతాము గురుత్వాకర్షణ శక్తికిలోబడి వుంటాయి: 8 [[గ్రహం|గ్రహాలూ]], వాటి 166 [[ఉపగ్రహం|ఉపగ్రహాలూ]],<ref>{{cite web| title= The Jupiter Satellite Page|author=Scott S. Sheppard|work=University of Hawaii|url=http://www.ifa.hawaii.edu/~sheppard/satellites/|accessdate=2006-07-23}}</ref> 3 [[మరుగుజ్జు గ్రహం|మరుగుజ్జు గ్రహాలు]] ([[సెరిస్ (మరుగుజ్జు గ్రహం)|సెరిస్]], [[ప్లూటో]] మరియు [[ఎరిస్ (మరుగుజ్జు గ్రహం)|ఎరిస్]] మరియు వాటి నాలుగు చంద్రులు) మరియు బిలియన్ల కొద్దీ చిన్నశరీరాలు. ఆఖరు వర్గం [[గ్రహ శకలము|గ్రహ శకలాలు]], [[క్యూపర్ బెల్ట్]] పదార్థాలూ [[తోకచుక్క|తోకచుక్కలు]] [[ఉల్క|ఉల్కలు]] మరియు [[గ్రహాంతర ధూళి మబ్బు|గ్రహాంతర ధూళి]] (అంతరిక్ష ధూళి).
 
సౌర వ్యవస్థ సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద పరమాణు మేఘం కూలిపోవటంవలన ఏర్పాటు ఇయింది.
 
సంగ్రహంగా చెప్పాలంటే, సౌరమండలంలో సూర్యుడు, నాలుగు ఈవలి గ్రహాలు, ఒక గ్రహ శకలాల పట్టీ, దీనియందు చిన్న రాళ్ళ శరీరాకృతులూ, నాలుగు వాయు రాక్షస ఆవలి గ్రహాలు, మరియు రెండవ పట్టీ, [[క్యూపర్ బెల్ట్]], వీటియందు మంచుతో కూడిన శరీరాకృతులూ. క్యూపర్ బెల్ట్ ఆవల విసరబడ్డ డిస్క్, హీలియోపాజ్, మరియు ఆఖరున [[ఊర్ట్ మబ్బు]] కలవు.
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు