ఇత్తడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Brass.jpg|right|thumb|250px|A decorative brass paperweight, left, along with zinc and copper samples.]]
'''ఇత్తడి''' (Brass) ఒక మిశ్రమ [[లోహము]]. దీనిలో ముఖ్యంగా [[రాగి]] మరియు [[జింకు]] ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి [[రేకులు]]గా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు. ఇత్తడి వాడుకలో భారతదేశము మరియు ఆసియా దేశాలు ముందున్నాయి. ఈ దేశాలలో నిత్యము వాడు వస్తువులతో పాటుగా దేవాలయాలలో దీని వినియోగం అధికం
 
 
[[బొమ్మ:Copper decorative article .JPG|250px|thumb|right|తయారు కాబడి ఉన్న వివిద రకాల ఇత్తడి (ఇస్త్రీ పెట్టెలు, పళ్లెములు, పూజా బల్లలు, అలంకరణ సామగ్రి) వస్తువులు]]
== వస్తువుల తయారీ ==
Line 22 ⟶ 24:
*
 
==ఇతర విశేషాలు==
 
*ఇత్తడి వస్తువుల తాయారీలో మన రాష్ట్రములోని [[అజ్జరం]] గ్రామం ప్రసిద్ది చెందినది. ఇక్కడ అనేక ఇత్తడి, కంచు, రాగి వస్తువుల తాయారీ పరిశ్రమలు కలవు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఇత్తడి" నుండి వెలికితీశారు