దేవాంగ పిల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
==పరిచయం==
{{Taxobox
| name = Slender lorises<ref name=msw3>{{MSW3 Groves|pages=122}}</ref>
| image = Slender_Loris.jpg
| image_caption = [[red slender loris]] (''Loris lydekkerianus'')
పంక్తి 19:
*''Tardigradus'' <small>Boddaert, 1785</small>
}}
దేవాంగ పిల్లి అనేది లోరిస్డే (Lorisidae) కుటుంబానికి చెందిన జంతువు. ఆంగ్లంలో స్లెండర్ లోరిస్ అని వీటికి పేరు. దేవాంగ పిల్లుల్లో రెడ్ స్లెండర్ లోరిస్ ( red slender loris- Loris tardigradus) మరియు గ్రే స్లెండర్ లోరిస్ ( gray slender loris - Loris lydekkerianus) అను రెండు రకాలున్నాయి. ఇవి సాధారణంగా శ్రీలంక మరియు దక్షిణ భారత దేశాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. భారత దేశంలో ఇవి ఎక్కువగా అగ్నేయమూల అటవీ శ్రేణుల్లో కనిపిస్తాయి. Loris tardigradus malabaricus అనే ఉప జాతి కేవలం భారత దేశంలోనే కనిపిస్తుంది. వీటికి పిగ్మీ, నైట్ మంకీ, మూడు జానల మనిషి అనే పేర్లు కూడా ఉన్నాయి.
 
==వివరణ==
"https://te.wikipedia.org/wiki/దేవాంగ_పిల్లి" నుండి వెలికితీశారు