ఖతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
[[మైక్రోసాఫ్ట్]] సంస్థ వారి [[గౌతమి ఖతి]]<ref>[http://www.microsoft.com/typography/fonts/family.aspx?FID=238 గౌతమి ఖతి] </ref>యూనికోడ్ లో వచ్చిన ఖతి, కానీ ఇది స్వేచ్ఛా నకలుహక్కులు లేని ఖతి.అదే సమయంలో స్వేచ్ఛగా వాడుకునే వీలున్న ఖతులు [[పోతన (ఫాంటు)|పోతన ]] మరియు [[వేమన ఖతి]] విడుదలయ్యాయి. ఆ తరువాత [[అక్షర్]], [[కోడ్ 2000]], ప్రభుత్త్వ సంస్థ [[సీ-డాక్]] వారి జిస్ట్ ఖతులు అందుబాటులోకి వచ్చాయి <ref>[http://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/]</ref><ref>[https://fedorahosted.org/lohit/ లోహిత్ ఖతి]</ref>లోహిత్ తెలుగు ఆధారంగా [[రమణీయ]] మరియు [[వజ్రం (ఫాంటు)]] ఖతులు 2011 లో విడుదల అయ్యాయి.
2012 లో సిలికానాంధ్ర ద్వారా{{fact}} మూడు ఖతులు విడుదలయ్యాయి - అవి [[పొన్నాల]], [[రవిప్రకాష్]] మరియు [[లక్కిరెడ్డి]]. 2012 అక్టోబరు 17న సురవర డాట్ కామ్ నుండి స్వర్ణ ఖతి విడుదల అయింది. <ref>[http://kinige.com/kbook.php?id=1245&name=Suravara+Swarna+free+Telugu+Unicode+font సురవర స్వర్ణ ఉచిత దిగుమతి పుట]</ref>
 
==లైసెన్సు రకాలు==
"https://te.wikipedia.org/wiki/ఖతి" నుండి వెలికితీశారు