అమరపు సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ==='''అమరపు సత్యనారాయణ'''=== అమరపు సత్యనారాయణ అప్పటి శ్రీకాకుళం జిల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==='''[[File:Amarapu satyanarayana.png|thumb|అమరపు సత్యనారాయణ'''===]]
 
=='''బాల్యం విధ్యాభ్యాసం'''==
అమరపు సత్యనారాయణ అప్పటి శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా పాములవలస గ్రామంలో అప్పలనాయుడు, కన్నమ్మలకు 1937 ఏప్రిల్ 12 న జన్మించారు. చిన్నతనంలో పాటలు,పద్యాలు గొంతెత్తి అందరూ వినెలా పాడేవారు.
అతని కంఠ మాధుర్యాన్ని గుర్తించి పక్కి సత్యన్నారాయన అనె ఉపాధ్యాయుడు శిక్షణనిస్తే మంచి కచ్ళాఇంకారుడవుతాడని చేరదీసాడు. ఒకవైపు నాటకాల్లో అవకాశాలిస్తూ మరొకవైపు నోము సూర్యారావు వదవద్ద శిక్షణ యిప్పించాడు.
పద్యం భావయుక్తంగా పాడటానికి సంగీతం చాలా అవసరమని అందులో శిక్షన పొందారు. శ్రావ్యమైన కంఠం,చూడచక్కని రూపం,భావాత్మక గానం ఆయనను అందరిలో మేటిగా నిలిపింది.
ఆయన ఏ పాత్ర ధరించవలసి వచ్చినా ఆహార్యం మొదలుకొని అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించెవారు.నిండుతనం కోసం పరితపించెవారు.అందువల్ల ఆయన పాత్రలకి,ఆయనకు ప్రజాదరణ పెరిగింది.
"https://te.wikipedia.org/wiki/అమరపు_సత్యనారాయణ" నుండి వెలికితీశారు