మా పసలపూడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
ఈ కధలలో రచయిత కధా వస్తువుగానూ, ప్రతీ పాత్ర యొక్క పూర్వాపరాలనూ [[తూర్పు గోదావరి]] జిల్లాను మూలంగా తీసుకొన్నాడు. పాత్రల భాష, అలవాట్లు అన్నీ అదే ప్రాంతముల నుండి తీసుకొన్నాడు.
==ప్రముఖుల ప్రతి స్పంధన==
ప్రముఖచిత్ర దర్శకుడు బాపు గారు,ఆయన అనుంగు మిత్రుడు,ప్రముఖ చిత్రరచయిత రమణ గార్లు ఈ మాపసలపూడి కథలు చదివి తమప్రశంసను చిన్న చిత్రలేఖ గా యిచ్చారు.
''ఇలా''
 
;వంశీ !
;మధుర కథల కంచీ
;మధురభావాల విపంచీ
;కథాసుధా విరించీ
;నీకలాన్ని తేనెతెగులో ముంచి
;రచించీ వినిపించిన
;'మాపసలపూడి కథలు' చదివీ
;చదివి చదివి చదివీ
;అదిరిపోయి
;హడలిపోయి
;ఆనందించి
;పులకించీ
;మళ్ళీ మళ్ళీ తలంచి తరించి
;ఉక్కిరిబిక్కిరై
;మక్కువ మిక్కిలై
;ఆకథల గురించి
;ఏమి చెప్పినా ఎంతచెప్పినా
;మిక్కిలీ తక్కువై
;చెప్పలేక
;ఈ చిన్నిలేఖ !
;చిత్రలేఖ
;-బాపు-రమణ
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మా_పసలపూడి_కథలు" నుండి వెలికితీశారు