మా పసలపూడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'''మా పసలపూడి కథలు''' ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన [[వంశీ]] కలం నుండి వెలువడిన అందమైన [[కథలు]]. [[స్వాతి వారపత్రిక]] లో ఈ కధలు అశేష ప్రజాధరణ పొందినవి.
ఈ కధలకు ప్రసిద్ద చిత్రకారుడు [[బాపు]] వేసిన బొమ్మల ద్వారా మరింత అందం తీసుకొచ్చారు స్వాతి పత్రిక వారు.స్వాతి వారపత్రికలో ధారా వహికంగా వచ్చిన ఈ కథలను ''కుట్టి మాస్ ప్రెస్ '' ,హైదరాబాద్ వారు పుస్తకరూపంలో పాఠకులముందుకు తెచ్చారు.ఈ కథలసంపుటి ముద్రణను SVPCL Limited,Ameerpet,Hyderabad తమభుజస్కందములమీదవేసుకున్నారు.డి.టి.పి. పనిని చిన్నా(పి.వి.రాఘవరెడ్ది)చెయ్యగా,లేఅవుట్ డిజైనింగ్ గడ్డమల్ల నాగరాజు చేసాడు.ఈ పుస్తకము కు సోల్ డిస్ట్రిబ్యూషన్ వీశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు కల్గివున్నారు.ఈ పుస్తకము యొక్క ముఖచిత్రాలనే కాకుండ,లోపల కథలకు కూడా అందమైన రంగుల బొమ్మలను వేశారు బాపు.బొమ్మలతో వున్న ఈ కథల పుస్తకం ఒకనాటి [[చందమామ]]మాస పత్రికను జ్ఞప్తికి తెస్తుంది.పుస్తకం వెల:రూ.300/,మేలుప్రతి:రూ.350.మొత్తము432 పీజిలున్నాయి.
ఈ కధలకు ప్రసిద్ద చిత్రకారుడు [[బాపు]] వేసిన బొమ్మల ద్వారా మరింత అందం తీసుకొచ్చారు స్వాతి పత్రిక వారు.
 
==కధలు==
"https://te.wikipedia.org/wiki/మా_పసలపూడి_కథలు" నుండి వెలికితీశారు