హజ్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ps, sh, vi మార్పులు చేస్తున్నది: an, da
పంక్తి 3:
[[Image:Kabaa.jpg|thumb|right|220px| [[హజ్]] (పుణ్యక్షేత్రం) [[మక్కా]] [[కాబా]] చుట్టూ ఏడు ప్రదక్షిణలు.]]
 
'''హజ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : حج ) అంటే ముస్లింల పుణ్యక్షేత్రమైన [[మక్కా]] నగరానికి తీర్థయాత్ర చేయడం. [[ఇస్లాం]] ఐదు మూలస్థంభాలలో ఐదవది. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. [[ఇస్లామీయ కేలండర్]] లోని 12వ నెల జుల్-హజ్జ (బక్రీదు నెలలో) లో ఈకార్యం నిర్వహిస్తారు. హజ్ కు వెళ్ళినవారు మదీనా (మహమ్మదు ప్రవక్త గోరీసమాధి కలగల నగరం) తప్పక దర్శిస్తారు. హజ్ కు వెళ్ళివచ్చిన వారికి స్వాగతమివ్వడం పుణ్యదాయకమని తలుస్తారు. హజ్ వద్ద తొక్కిసలాటలు కూడా సంభవిస్తాయి.
 
==చరిత్ర==
పూర్వకాలంలో హజ్ యాత్ర అనేక వ్యయ ప్రయాసలతో కూదుకొని ఉండేది. [[మక్కా]] చేరడానికి సుదీర్ఘ [[ఓడ]] ప్రయాణం చేసిన తర్వాత రోడ్డు మార్గంలో మరియు ఎడారిలో ఒంటెలపై ప్రయాణించవలసి వచ్చేది. మక్కాలో [[గుడారం|గుడారాలలో]] బస చేసేవారు. ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా మక్కా నగరానికి విమాన సౌకర్యాలు ఉన్నాయి. అలాగే వ్యక్తుల ఆర్థిక స్తోమతను బట్టి బస చేయడానికి వివిధ వసతి గృహాలు ఉన్నాయి.
 
==మహమ్మద్ ప్రవక్త కాలంనుండి==
 
పంక్తి 26:
 
==ఆంధ్రప్రదేశ్ లో హజ్ యాత్ర నియంత్రణ==
* [[ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీసంఘం]] [http://hajcommittee.com/shajcom_ap.html]
* సెక్రటరి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి, హైదరాబాదు. [http://www.hajcommittee.com/urdu/statehaj.html]
 
"https://te.wikipedia.org/wiki/హజ్" నుండి వెలికితీశారు