మా పసలపూడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==రచనా శైలి==
ఈ కధలలో రచయిత కధా వస్తువుగానూ, ప్రతీ పాత్ర యొక్క పూర్వాపరాలనూ [[తూర్పు గోదావరి]] జిల్లాను మూలంగా తీసుకొన్నాడు. పాత్రల భాష, అలవాట్లు అన్నీ అదే ప్రాంతముల నుండి తీసుకొన్నాడు.కథా వస్తువేదైనా తనదైన శైలి,రచనానైపుణ్యంతో రసవంతమైన వ్యవహారిక భాషలో,దృశ్సీకరణ సంవిధానంతో రచన సాగించడం [[వంశీ]] ప్రత్యేకత.పుస్తకము మొదలెడితే చివరివరకు ఆపకుండ చదివించే ఆకర్షణ ఈపుస్తకము లోని కథలకుంది.ఈకథలలోని కథా కాలనేపథ్యము ఇంచుమించు 60ఏళ్ల క్రితం మొదలై,ఈమధ్యకాలము 20 సంవత్సరములముందు వరకు జరిగినవిగా భావించాలి.పట్టణాలలో పుట్టిన వారిని మినహాయించి,పై మధ్యకాలంలో గ్రామాలలో పుట్టినవారు ఈ కథలను చదువుచున్నప్పుడు,ఈ కథలలోని పాత్రలు తన నిజజీవితంలో ఎక్కడొకచోట తనకు పరిచయమున్నట్లు అన్పిస్తుంది.
 
==ప్రముఖుల ప్రతి స్పంధన==
"https://te.wikipedia.org/wiki/మా_పసలపూడి_కథలు" నుండి వెలికితీశారు