సుభాషిత త్రిశతి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు న...
(తేడా లేదు)

15:52, 24 అక్టోబరు 2012 నాటి కూర్పు

సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి. భర్తృహరి సుభాషితాలను అనువాదం చేసిన వారిలో ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి ముఖ్యులు. ఇందు ఏనుగు లక్ష్మణకవి రచించిన పద్యాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఈయన 18వ శతాబ్దికి చెందిన కవి.