విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కౌశికస గోత్రం '''చత్తుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వైశ్వామిత్ర అఘమర్షణ కౌశిక త్రయాఋషేయ ప్రవరాన్ విత కౌశికస గొత్ర:
పైన తెలుప బడినది కౌశికస గోత్ర ప్రవర ఈ గోత్రీకులకు ముగ్గురు ఋషులు ''"విశ్వామిత్రుడు","ఆఘమర్షణుడు" ఆఘమర్షుడు "కౌశికుడు"
ఈ గొత్రీకులు విశ్వామిత్రుని గణమునకు చెందినవారు